06/12/2024
||ఆత్మీయ ఆహ్వానం||
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు
"బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ" దివ్య ఆశయాలతో ప్రపంచ శాంతి కోసం“పత్రీజీ శక్తిస్థల్"
"పత్రీజీ ధ్యాన మహాయాగం" ధ్యానమహోత్సవాలు , మహేశ్వర మహాపిరమిడ్ . అన్మాస్పల్లి గ్రామం .. కడ్తాల్ మండలం.. శ్రీశైలం హైవే .. రంగారెడ్డి జిల్లా.. తెలంగాణ రాష్ట్రం.
2024 డిసెంబర్ 21 వ తేదీ సాయంత్రం 5 గం॥ల నుంచి 31 వ తేదీ ఉదయం వరకు .. 11 రోజులు.
ప్రారంభోత్సవం : 21 డిసెంబర్ 2024 సా॥ 5గం॥లకు.
ప్రతిరోజు జరుగు కార్యక్రమాల వివరాలు :
22వ తేదీ నుంచి ప్రతి రోజు ఉ॥ 5గం॥ల నుండి గం॥ 8.30 ని॥ ల వరకు సంగీత ధ్యానం.
పత్రీజీ వీడియో సందేశం.
ఉ॥ 10 గం॥ల నుండి రాత్రి 9.00 గం॥ల వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, గురుసమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు.
భోజన విరామం : మ॥ 1.30 నుండి 2.30 గం॥ల వరకు మహేశ్వర మహాపిరమిడ్ లో 225 గం||ల అఖండ ధ్యానం.
నిర్వహణ : ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్.
ఆహ్వానించువారు :
ది పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ (హైదరాబాద్).
Phone No. 9866192454, 90109 30122
Email: [email protected]
www.pssmovement.org | www.kailasapuri.org
"స్వాగతం" పత్రీజీ ధ్యాన మహాయాగం_స్పెషల్ సాంగ్
"స్వాగతం" పత్రీజీ ధ్యాన మహాయాగం_స్పెషల్ సాంగ్పత్రీజీ ధ్యాన మహాయాగం కోసం రూపొందించిన అద్భుతమైన కొత్త పాటసింగర్ ...
05/10/2024
పత్రీజీ జీవితం నుండి స్ఫూర్తిని పొందే అవకాశాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి . ఒక సామాన్యుడి అసామాన్య జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. నవ ఆధ్యాత్మిక యుగాన్ని సృష్టించిన మైత్రేయ బుద్ధుడు గురించి ప్రతి మనిషి తెలుసుకోవాలి. పత్రీజీ వేసిన ప్రతి అడుగు , ఆయన చేసిన ప్రతి పని, ఆయన సంకల్పం , ఆయన ధ్యేయం అందరికీ చేరాలి , తెలియాలి అనే మహా సంకల్పంలో భాగంగా రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగం అవ్వాలనే ఆలోచనతో
*పత్రీజీ డాక్యుమెంటరీ కోసం*
*ఒక్కో పిరమిడ్ మాస్టర్*
*ఒక్క 2500/*- ఇవ్వడం ద్వారా ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని పూర్తి చేసి ప్రపంచానికి అందించిన వాళ్ళం అవుదాం .
మీరు మీ సహకారాన్ని కింద ఇచ్చిన నెంబర్ ద్వారా పంపగలరు.
Phonepe, Google pay, Paytm
9030019900
Team
Patriji films
30/07/2024
ధ్యాన కిరణం "బ్రహర్షి పత్రీజీ "
సరికొత్తపాట ఆనందించండి ఆస్వాదించండి, అందరితో పంచుకోండి.
"ధ్యాన కిరణం", పత్రీజీ సరికొత్త పాట Dedicated to Pyramid Masters #patriji # meditation
ధ్యాన కిరణం, ''బ్రహ్మర్షి పత్రీజీ". పత్రీజీ మీద రూపొందించిన అద్భుతమైన కొత్త పాటMusic and Arrangements Vijay Krishna BSinger: Sai CharanProgramming: Suhas Rem...
24/02/2024
పిరమిడ్ మాస్టర్ల కర్తవ్యం ఏమిటి ?
•పిరమిడ్ ధ్యానులమైన మేము ఆధ్మాత్మిక సేవే మా ప్రథమ భాధ్యత అని.
•శాకాహార ప్రచారం, ధ్యాన శిక్షణ నిరంతరం కొనసాగిస్తాం అని.
•ఊరు, వాడ అని తేడా లేకుండా విస్తారంగా పిరమిడ్ నిర్మాణాలకు, పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తామని.
•ఆత్మజ్ఞానం అందరికీ సమానమే, అందరికీ అది పొందే అర్హత ఉందని ప్రపంచానికి తెలియజేస్తామనీ.
•పత్రీజీ అందించిన విశేష జ్ఞానాన్ని ప్రజలందరికీ చేరవేస్తామ్ అనీ.
•పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ లక్షాలను నెరవేర్చడమే మా కర్తవ్యం అనీ.
•పత్రీజీ ఆశించిన పిరమిడ్ మాస్టర్స్ గా ఉంటూ...ఈ ప్రపంచానికి పిరమిడ్ మాస్టర్ల గొప్పతనం అర్థం అయ్యేలా జీవిస్తామనీ.
•మనసా , వాచా, కర్మణా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించడానికి తుది శ్వాస వరకు శ్రమిస్తూనే ఉంటామని మా ఆత్మసాక్షిగా తెలియజేస్తున్నాం .
జయహో Patriji,
జయహో PSSM
జయహో పిరమిడ్ జగత్
జయహో శాకాహార జగత్
జయహో ధ్యాన జగత్.