23/09/2018
(SCSO)
SRIKANTHA CHARY STUDENT ORGANISATION (SCSO)
23/09/2018
(SCSO)
తెలంగాణ రాష్ట్ర0 కోసం ఉద్యమం లో కీలక పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలు అర్పించిన శ్రీకాంత చారి ఇంకా ఇల్లా చాలా మంది విద్యార్థులు అమరులు ఐయారు తెలంగాణ రాష్ట్రO కోసం కానీ ఈరోజు అటువంటి అమరులని మరచరని ఏ మీటింగ్ జరిగిన ముందుగా విద్యార్థులైన అమరులని గుర్తుచేసుకోవలని,అలాగే తన కొడుకు ప్రజల కోసం బావిషత్తు తరాల కోసం ప్రాణ త్యాగం చేస్తే, తనని గుర్తు చేయడం లేదు అని trs పార్టీ మీటింగ్ లో సన్మానం చేస్తే తనకు వద్దు అన్ని కనీసం తన తల్లికి ఎక్కడా మర్యాద ఇవ్వడం లేదని శంకరమ్మ గారిని అవమాన పరిచారని కంటతడి పెటుకుంటు మీటింగ్ నుండి వెళ్లిపోయారు.