25/06/2023
*B.TECH ADMISSION*
*కోసం చూస్తున్నారా!!*
మంచి BRANCH లొ seat కోసం చూస్తున్నారా! లేక
మంచి COLLEGE లొ జాయిన్ అవ్వలని చూస్తున్నారా!
BRANCH/COLLEGE అని సందిగ్ధం లొ ఉన్నారా! 🤔🤔
B.TECH అడ్మిషన్ అంటేనే, జాయిన్ అయ్యే వరకు confusion ఉంటుంది.
ఇలాంటి confusion ఉన్నట్లయితే మీ కోసమే సింపుల్ గా వివరణ ఇస్తున్నారు. S.SRINIVASA RAO. DIRECTOR,,SSR ENGINEERING ACADEMY,UPPAL X ROAD.HYDERABAD.
*వివరణ*
*BRANCH??*
ఎలాంటి సందర్బాలలో బ్రాంచ్ కి ఇంపార్టెన్స్ ఎవ్వలి??
1. బి.టెక్ తరవాత HIGHER STUDIES(MS /M.TECH /P.HD) ఉద్దేశ్యం ఉన్నట్లయితే , బ్రాంచ్ సెలక్షన్ ఇప్పుడే చేసుకోవాలి. తరువాత బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉన్నప్పటికీ సబ్జెక్టు మీద పట్టుదల ఉండదు.
2.మారుతున్న టెక్నాలజీలని student దీటుగా ఎదుర్కోవాలి అంటే ,ఆ సబ్జెక్ట్/బ్రాంచ్ కు మార్కెట్ లో డిమాండ్ వున్న బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
3.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరల్డ్ లో అన్నిసబ్జక్ట్స్ (COMPUTERS/COMMUNICATIONS/CYBER/ELECTRONICS/ELECTRICAL MECHANICAL/CIVIL..etc)డిజిటిలిజషన్ పద్దతిని పాటిస్తుంది.so ఇష్టం వున్నా ఏ బ్రాంచ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు.
4.డిజిటల్ ప్రాముఖ్యత ఉండి,Analytical Subjects ఉండి ,ఎక్కువ జాబ్స్ ,తక్కువ కంపిటిషన్,మార్కెట్ up /down తో సంబంధం లేని,ఎలాంటి పరిస్థితులల్లో అయినా Private/Government జాబ్స్ కి ఉపయోగ పడే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం.
5.ఒకే సబ్జెక్ మీద డిపెండ్ అయ్యి,మార్కెట్ లో నిలకడ లేని,స్టూడెంట్ అనలిటికల్ Nature తో సంబంధం లేని బ్రాంచ్ తీసుకోవాలి అంటే అలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. లేదంటే వాటి పరిణామాలు జీవితం ఎదుగుదల మీద ప్రభావం చూపించే అవకాశాలు వున్నాయి.
6.స్టూడెంట్ మొదటినుండి LEADERSHIP AND EMPLOYER లా ఆలోచించాలి తప్ప, DEPENDENT OR JOBHOLDER లా ఆలోచించకూడదు.బ్రాంచ్ సెలక్షన్ కుడా అలానే ఉండేలా చూసుకోవాలి .
7.బ్రాంచ్ కోసం కాలేజీ సెలక్షన్ కి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, జీవితం లో కాలేజీ 4 years మాత్రమే ఉంటుంది. బ్రాంచ్ జీవితం మొత్తం ఉంటుంది.
8. కచ్చితంగా పలానా కాలేజీ నే కావలి,ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనే ఆలోచన అంత మంచిది కాదు.అలోచించి నిర్ణయం తీసుకోవాలి .
*వివరణ:*
*COLLEGE:*
9. B.TECH తోనే కచ్చితంగా జాబ్ పొందాలి అనుకున్న వారు ఫస్ట్ PRIORITY కాలేజీ సెలక్షన్ ఇస్తే మంచిది.
10.GOOD PLACEMENTS వున్నా కాలేజీ లో మంచి జాబ్ వస్తుంది కాబట్టి, వెబ్ కౌన్సిలింగ్ లో కాలేజీ విషయాన్ని ఎక్కువ పరిగణలోకి తీసుకోవాలి.
11.కచ్చితంగా MS విదేశాలలో చదవాలి అనుకున్న వారు మంచి బోధన వున్నా కాలేజీ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్లేసెమెంట్ వచ్చిన కుడా జాబ్ ఇక్కడ చెయ్యరు కాబట్టి.
12. కచ్చితంగా MS విదేశాలలో చదవాలి అనుకున్న వారు, ఎక్కువ కాలేజీ ఫీజ్/మేనేజ్మెంట్ ఫీజు(డొనేషన్స్) కట్టడం వల్లనా డబ్బు వృధా అవుతుంది.కేవలం సప్లిమెంటరీ సబ్జక్ట్స్ లేకుండా చూసుకోవాలి . లేదంటే ఇయర్స్ వేస్ట్ అవుతాయి.
13. కౌన్సిలింగ్ విషయం లో అందరు మొదటి కౌన్సిలింగ్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 98% సీట్స్ మొదటి విడత లోనే ఫైనలైజ్ అవుతాయి. సెకండ్ & థర్డ్ కౌన్సిలింగ్ ఆప్షనల్స్ మాత్రమే, అనుకున్న కాలేజస్ సీట్ రావడం 2% మాత్రమే ఛాన్స్ ఉంటుంది . 2ND & 3RD కౌన్సిలింగ్ ఉంది కదా అనే ఆలోచన అంత మంచిది కాదు.
14. వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి ? ఎలాంటి కాలేజస్/బ్రాంచీస్ PRIORITY WISE అవగాహనా లేకుండా చెయ్యడం వల్లనా మంచి ర్యాంకు వచ్చిన కుడా స్టూడెంట్ లైఫ్ SPOIL అయ్యే అవకాశం ఉంది.
*MORE SUGGESTIONS AND CONCLUSION........*
15. బ్రాంచ్/కాలేజ్ అనే విషయం లో బ్రాంచ్ కె ప్రాధాన్యత ఇస్తే మంచిది. మార్కెట్ కుడా ఏ రోజు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.. కాలేజీ! లైఫ్ లో 4 ఇయర్స్ మాత్రమే , బ్రాంచ్ KNOWLEDGE లైఫ్ మొత్తం స్టూడెంట్ తో వుంటుంది
16. ప్రస్తుత పరిస్థితులలో జాబ్ PRIORITY కోసం మానేజ్మెంట్ ఫీజు ఎక్కువ ఉన్న కాలేజీ గురంచి ఆలోచించకపోవడమే బెటర్ .ఎందుకంటే ఏ కాలేజీ అయినా మార్కెట్ బావున్నపుడు జాబ్స్ ప్రాబ్లమ్ ఉండదు . మార్కెట్ లేనపుడు ఎవ్వరు ఏమి చెయ్యలేరు. అందుకోసం 4ఇయర్స్ మొత్తం 20-25 లక్షలు కట్టి చదివిన కూడా, ఆ డబ్బు ని సంపాదించాలి అంటే మరల 4-5 ఇయర్స్ జాబ్ చెయ్య వలసి వస్తుంది.
17. వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇవ్వడం లాంటివి మరియు కాలేజస్/బ్రాంచీస్ PRIORITY WISE అవగాహనా లేకుండా చెయ్యడం మంచిది కాదు. కౌన్సెలింగ్ ప్రక్రియ BACKGROUND లో ఎలా జరుగుతుందో అవగాహనా ఉన్న వాళ్ల SUGGESTIONS తీసుకొని చెయ్యాలి.
18. ఏ సందర్భం లో అయినా చెప్పుకోవడానికి కాలేజీ గొప్పతనం కి పొయ్యి ఎక్కువ డబ్బు వృధా చేసుకోవడం అనే అంశం పై ఆలోచించాలి
19. నాన్ -కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఏ విషయం లోను ఎక్కువ గా ఆలోచించ వలిసిన అవసరం లేదు. మార్కెట్ లో మినిమం ఏ డిగ్రీ తో ఏ జాబ్ అయినా చేసే POSSIBILITY ఉంది .స్టూడెంట్ చదివిన బి.టెక్ డిగ్రీ తో పాటు ,మార్కెట్ లో ఏ కోర్స్ అయినా ట్రైనింగ్ తీసుకోవచ్చు ,కేవలం నేర్చుకునే కోర్స్ మీద కమాండ్ ఉంటె సరిపోతుంది.కంపెనీస్ కోర్స్ కమాండ్ మాత్రమే చూస్తుంది డిగ్రీ తో పాటు.
20. ప్రతి స్టూడెంట్ లో అన్ని STRENGTHS ఉండేలా చూసుకోవాలి (కమ్యూనికేషన్ స్కిల్స్,స్టేజి ఫియర్ ,మెమరీ పవర్ ,మ్యాథమెటిక్స్ స్కిల్స్ ,ARITHMETIC&REASONING స్కిల్స్ ,కోడింగ్ స్కిల్స్ ,లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్,రైట్టింగ్ అండ్ పేపర్ ప్రెసెంటేషన్ స్కిల్స్,ERRORS RECTIFYING స్కిల్స్ ). లేదంటే ఆ PROBLEMS లైఫ్ అంత CARRY అవుతానే ఉంటాయి.SO EARLY గా సొల్యూషన్ స్టార్ట్ చేస్తే త్వరగా ప్రాబ్లమ్ SOLVE అవుతుంది.
21. స్టూడెంట్స్ అడ్మిషన్ సమయం లో తన తోటి ఫ్రెండ్స్ కోసం SAME కాలేజీ, SAME గ్రూప్ అంటూ లైఫ్ గురంచి ఆలోచించారు. అల చెయ్యడం మంచిది కాదు.
NOTE : పైన రాసిన విషయాలు అన్ని కుడా 20 ఇయర్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో అవగాహనతో ఉండి పేరెంట్స్ &స్టూడెంట్స్ హెల్పింగ్ అండ్ అవెర్నెస్ కోసం రాయడం జరిగినది. ఇంకా ఏదయినా విషయం PARTICULAR గా లేదంటే బ్రాంచ్ /కాలేజీ /కౌన్సిలింగ్ /మానేజ్మెంట్ సీట్స్ లో సందిగ్ధత ఉన్నట్లయితే ఈ క్రింది మొబైల్ నంబర్స్ ను సంప్రదించండి . సెల్ :9347096992,9848340367.
ఇంజనీరింగ్ విద్య మీద అవగాహన ఉండి విద్యార్థులు మంచి భవిషత్ పొందాలని ఆకాంకిషిస్తూ...
Directror,
SSR ENGINEERING ACADEMY
UPPAL X ROAD,HYDERABAD.
హెల్ప్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ మెసేజ్ ని తెలిసిన గ్రూప్ లో పోస్ట్ చేసి పేరెంట్స్& స్టూడెంట్స్ కి అవేర్నెస్ కోసం సహకరించండి.🙏🙏