24/09/2020
bnc Educational Academy.
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from bnc Educational Academy., Hyderabad.
24/09/2020
27/06/2020
23/06/2020
***తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల కోసం ‘దోస్త్’ విడుదల***
తెలంగాణలోని ఆరు యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ‘దోస్త్’ (డి్గ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ - తెలంగాణ) ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ వివరాలను వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లో డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది. జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారు. ఈ దరఖాస్తుదారులు జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జులై 22న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. జులై 23 నుంచి 27 వరకు అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాలి. జులై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. జులై 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 7న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో దశ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత విద్యార్థులు వెబ్ లో ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. మూడో దశ సీట్ల కేటాయింపు ఆగస్టు 13న నిర్వహిస్తారు. సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి.
Click here to claim your Sponsored Listing.