Sbtet polytechnic fast updates

Sbtet polytechnic fast updates

Share

this page gives the information about sbtet and its updates For latest SBTET Diploma Updates, Results, Time tables, notification like us www.diplomaworld.in

SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2056 PO ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల - APPLY NOW 15/10/2021

SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2056 PO ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల - APPLY NOW

SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2056 PO ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల - APPLY NOW SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2056 PO ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల - APPLY NOW. విద్యార్హతలు: అభ్య‌ర్థి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి...

Labour Insurance Scheme - కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి 12/10/2021

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి
http://www.sbtetresults.in/2021/10/labour-insurance-scheme.html
➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప
➖ కూలీలతో పాటు అందరు అర్హలే
➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి
➖ ఏడాదికి రూ 22 మాత్రమే
_. 5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి, కేవలం 110/-రూ.. మాత్రమే
➖ అవగాహన పెంచుకుందాం
➖ అందరికీ చేరేలా చేయండి

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

ప్రయోజనాలు

5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/
http://www.sbtetresults.in/2021/10/labour-insurance-scheme.html
7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట

👉వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.

👉ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి.

చివరగా ఒక్క మాట
ఈ పథకంలోకి చాలా మంది.... కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...
మీ అందరికీ విన్నపము జోక్స్, కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.
http://www.sbtetresults.in/2021/10/labour-insurance-scheme.html

Labour Insurance Scheme - కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి ➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ➖ కూలీలతో...

ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. 02/09/2021

ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు..

ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. 👉🏻వశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివ....

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address

Tankbund Road
Hyderabad
500063.