Parasakthi Vanaprastha Vidyalayam

Parasakthi Vanaprastha Vidyalayam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Parasakthi Vanaprastha Vidyalayam, Educational Research Center, 5/2 Nallacheruvu, Guntur.

పరాశక్తి వానప్రస్థ విద్యాలయం ఒక సాంప్రదాయ వైదిక ఉపాసనా కేంద్రం. సనాతన ధర్మం లోని 50 సంవత్సరములు దాటిన వారికి తమ ఇంటిలోనే ఉండి వానప్రస్థ ఉపాసన ద్వారా అమ్మవారి అనుగ్రహమైన సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములను పొందే విధ్యను నేర్పబడును.

మీకు మీ కుటుంబానికి దీపావళీ శుభాకాంక్షలు
31/10/2024

మీకు మీ కుటుంబానికి
దీపావళీ శుభాకాంక్షలు

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా :  మనము ఏ సాధన చేసినా దీర్ఘ కాలం చేయవలసి ఉంటుంది. ఒక అణువు తన చుట్టూ ...
19/10/2024

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా : మనము ఏ సాధన చేసినా దీర్ఘ కాలం చేయవలసి ఉంటుంది. ఒక అణువు తన చుట్టూ తాను తిరిగే కాలమును ఒక తృటి అంటారు అనగా 0.000000031 Micro Seconds . ఈ పరిమాణము ఏ వ్యక్తి కైనా పురుషార్ధము పొందటానికి పనికి వస్తుంది. మా విద్యాలయములోని శిక్షణ తరగతులలో చేరండి. తెలుసుకొనండి నేర్చుకోండి, సాధన చేయండి, తరించండి.

దేవిపుత్ర బ్రహ్మశ్రీ రామ్ కుమార్

# vaanaprastham **ra

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా :   వానప్రస్థ విద్యలో మొదట వైదిక దినచర్యతో మొదలుపెట్టి క్రమక్రమముగా మ...
19/10/2024

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా : వానప్రస్థ విద్యలో మొదట వైదిక దినచర్యతో మొదలుపెట్టి క్రమక్రమముగా మీ అంతటా మీరే తపస్సు చేయగలిగే వరకు తీసుకు వెల్లబడుతుంది. ఒక్కొక్క తరగతి వెళ్ళే కొలది మీ జీవితం సంపూర్ణ ఆనంద, చైతన్య, జ్ఞానమయం అవుతుంది. మీకు దీనితోపాటు సమాజం పట్ల విరక్తి ఉపాసన పట్ల పూర్ణ విశ్వాసం కలుగుతుంది. మా విద్యాలయములోని శిక్షణ తరగతులలో చేరండి. తెలుసుకొనండి నేర్చుకోండి, సాధన చేయండి, తరించండి.

దేవిపుత్ర బ్రహ్మశ్రీ రామ్ కుమార్

# vaanaprastham **ra

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా :  ప్రకృతిని  వేడుకోవడం కూడా ఒక విద్యయే, మానవ  కోరికలు ఆనంతములు, ఎటువ...
15/10/2024

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా : ప్రకృతిని వేడుకోవడం కూడా ఒక విద్యయే, మానవ కోరికలు ఆనంతములు, ఎటువంటి కోరిక అయిననూ మీకు తీరుతుంది కానీ దానికి సమయము ఉంటుంది. కోరే కోరిక ధర్మబద్ధమై ఉంటే త్వరగా తీరుతుంది, మా విద్యాలయములోని శిక్షణ తరగతులలో చేరండి. తెలుసుకొనండి నేర్చుకోండి, సాధన చేయండి, తరించండి.

దేవిపుత్ర బ్రహ్మశ్రీ రామ్ కుమార్

# vaanaprastham **ra

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా :  ప్రకృతి శాసనం ప్రకారం మనిషి తన జీవితంలో ఒక్క తప్పు అయినా చెయ్యరాదు...
15/10/2024

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా : ప్రకృతి శాసనం ప్రకారం మనిషి తన జీవితంలో ఒక్క తప్పు అయినా చెయ్యరాదు, అట్లు చేసినచో ఆ తప్పులు సంచిత, ఆగామి, ప్రారబ్ధ రూపములలో పరంపరాగతమై పెక్కు జన్మల వరకు అనేక రూపములలో మనలను పీడిస్తాయి. అహంకారం, అంధకారం, మదమోహితమై నరుడు తాను చేసిన తప్పులు గురించి తెలుసుకున్న తరువాత కర్మవిపాకమును ఆశ్రయించవలెను, ఉత్తమమైనది, శ్రేష్టమైనది, వేదప్రోక్తమైన విహిత కర్మలను ఆచరించడం ద్వారా పరంపరాగతమైన గత జన్మల ప్రారబ్ధములను, పాపములను క్షయము చేసికొనవచ్చును. మా విద్యాలయములోని శిక్షణ తరగతులలో చేరండి. తెలుసుకొనండి నేర్చుకోండి, సాధన చేయండి, తరించండి.

దేవిపుత్ర బ్రహ్మశ్రీ రామ్ కుమార్

# vaanaprastham **ra

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా :   మాతా పిత పాదసేవే మాధవ సేవ అని ఆర్యోక్తి , ముక్తి లేదా మోక్షం అసాధ...
13/10/2024

శ్రీ మాత్రే నమః భగవత్ బంధువులారా సోదర సోదరీమణులారా : మాతా పిత పాదసేవే మాధవ సేవ అని ఆర్యోక్తి , ముక్తి లేదా మోక్షం అసాధ్యం అని తెలుసుకోండి, కానీ ప్రకృతి మనకు చాలా సులభ ఉపాయములు ప్రసాదించంది. అందులో ప్రాధానమైనది, తల్లితండ్రుల సేవ. తల్లితండ్రుల సేవలో తరించిన వారు ఈ భారతావని లో ఎందరో మహానుభావులు ఉన్నారు. తెలిసి కానీ తెలియక కానీ తల్లి తండ్రులను బాధపెట్టడం వలన వారు శపించకపోవచ్చు కానీ ప్రకృతి (పరాశక్తి ) క్షమించదు. ఆ శాప ఫలితం పోగొట్టుకోవడానికి కొన్ని వేల జన్మలు ఎత్తవలసి వస్తుంది. తల్లి వేశ్య అయినా, తండ్రి గజ దొంగ లేదా నర హంతకుడైనా సరే, పిల్లలకు వారిని నిండిచకూడదు అని శాస్త్రం చెబుతుంది. అటువంటి తల్లి తండ్రులకు పిల్లలను దూరంగా ఉంచ వలసిన భాధ్యత సమాజానిది. తల్లితండ్రులు ఉన్నవారికి మరియు తల్లితండ్రులు గతించిన వారికీ (లక్ష్మీనారాయణులు లేదా పార్వతీ పరమేశ్వరులను తల్లితండ్రులు గా భావించి ఉపాసించే విధానముగా) మా పీఠములో తల్లితండ్రుల పూజ నేర్పబడును. తెలుసుకొనండి నేర్చుకోండి, సాధన చేయండి, తరించండి.

దేవిపుత్ర బ్రహ్మశ్రీ రామ్ కుమార్

# vaanaprastham **ra

Address

5/2 Nallacheruvu
Guntur
522003

Alerts

Be the first to know and let us send you an email when Parasakthi Vanaprastha Vidyalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share