18/02/2024
Joshua Arithmetic
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Joshua Arithmetic, .
18/02/2024
అసలు ₹4000 లను సంII నకు 20% చక్రవడ్డీ ప్రకారం 3/2 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చను. ఆ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కట్టిన వచ్చు మొత్తం ఎంత?
RRB NTPC CBT-2(17-June-2022) Shift-III
ఒక విద్యార్థి తన ఇంటి నుండి స్కూలుకు 2.5 kmph వేగంతో ప్రయాణించిన 6 నిII లు ఆలస్యముగా చేరను తర్వాత రోజు తన వేగాన్ని 1 kmph పెంచిన 6 నిII లు ముందుగా చేరెను అయినా తన ఇంటి నుండి స్కూలుకు మధ్య దూరం ఎంత?
RRB NTPC CBT-2(17-June-2022) Shift-II
ఇండియా క్రికెట్ టీం మొదటి 30 ఓవర్లలో రన్ రేటు 5.6, మిగిలిన 20 ఓవర్లలో 320 టార్గెట్ సాధించుటకు ఎంత రన్ రేట్ కావలెను?
RRB NTPC CBT-2(17-June-2022) Shift-II
రాకేష్ కారులో 50 kmph వేగముతో 2 గంII ల పాటు, బైకుపై 35 kmph వేగంతో 2 గంII లపాటు, రైలులో 100 kmph వేగముతో 4 గంII ల పాటు ప్రయాణించిన అతని సరాసరి వేగం ఎంత?
RRB NTPC CBT-2(17-June-2022) Shift-II
13/02/2024
13/02/2024