Kpdt High School Branch Eluru

  • Home
  • Kpdt High School Branch Eluru

Kpdt High School Branch Eluru Page for the students of KPDT High School Branch, Eluru

14/08/2022
1992 D section batch photo...మరియు మన గురువులు... అందరికీ వందనం..
18/05/2022

1992 D section batch photo...మరియు మన గురువులు... అందరికీ వందనం..

12/07/2021

Batch wise summary

Venkata chalam garu..
18/04/2021

Venkata chalam garu..

Some of our beloved teachers...
18/04/2021

Some of our beloved teachers...

శ్రీ శేషా వతా రం గారు...మాకు ప్రధానోపాధ్యాయులు గా చేశారు... ఫోటో సహకారం శ్రీ Bksr ayyengar garu...
23/10/2020

శ్రీ శేషా వతా రం గారు...మాకు ప్రధానోపాధ్యాయులు గా చేశారు... ఫోటో సహకారం శ్రీ Bksr ayyengar garu...

08/10/2020

Celebrates its every customer this October 2020 as the ‘Customer Delight Month’. data for all our customers. ! Offer only till 31 October.

సర్వేశ్వర రావు  మాస్టారు.  మాకు ఆంగ్లము బోధించే వారు.
03/10/2020

సర్వేశ్వర రావు మాస్టారు. మాకు ఆంగ్లము బోధించే వారు.

Happy friendship day to all...
02/08/2020

Happy friendship day to all...

మిత్రులారా,  అందరికి శుభోదయం. ఒక ముఖ్య విషయం మీతో పంచుకోవాలని ఈ పోస్ట్ పెడుతున్నాను. నేను మీ అందరిలాగే కొండ పార్వతీ దేవి...
09/07/2020

మిత్రులారా, అందరికి శుభోదయం. ఒక ముఖ్య విషయం మీతో పంచుకోవాలని ఈ పోస్ట్ పెడుతున్నాను. నేను మీ అందరిలాగే కొండ పార్వతీ దేవి థియోసాఫికల్ పాఠశాల (బ్రాంచి) అదేనండి మన KPDT school లో చదువుకొని, నాతొ పాటు చదువుకున్న మిత్రులు అందరూ ఎలా వున్నారు?, ఎక్కడ వున్నారు?, వారందరు ఏమి చేస్తున్నారు ? ఇత్యాది విషయాలు తెలుసుకోవాలనే కుతుహులం తోనూ మరియు మిత్రులను కలవాలని ఆకాంక్షతో FB లో ఈ పేజీ మొదలు పెట్టాను. ఈ పేజీ మొదలు పెట్టినప్పటి నుండి 750+ మంది అనుసరిస్తున్నారు, కానీ మా బాచ్ 1988 (10థ్ పాస్) వాళ్లెవరు కొత్తగా నాకు తారస పడ లేదు. అయితే నాలాంటి మరెందరో మిత్రులు తమ తమ బాచ్ వాళ్ళను కలుసు కుంటున్నారు. చాలా సంతోషం. అయితే, చాలామందికి తమ బాచ్ వాళ్ళు ఎవరు వున్నారు?, వారిని సంప్రదించు సాధనాల వివరములు తెలియడం లేదు. కొత్తగా ఎవరు వచ్చిన నేను ఫలానా బ్యాచ్, ఈ బాచ్ వాళ్ళు ఎవరైనా వున్నారా అని అడుగుతున్నారు. ఈ విషయమై నేను బాచ్ వైస్ గా ఎంతమంది వున్నారు, వాళ్ళ వివరములు సేకరించితే ఉపయుక్తం గా ఉంటుంది అని తలచి గూగుల్ ఫారం లో ఒక ప్రశ్నవళి తయారు చేసి ఆ లింక్ ను క్రింద ఇచ్చాను. మీరు ఒక అయిదు నిముషాలు ఓపిక చేసుకుని ఆ ఫారం తెరిచి మీ వివరములు పొదుపరచగలరని మనవి. దీని వలన భవిష్యత్తులో మనం ఏమైనా ప్రజా ప్రయోజన కార్యక్రమములు లేక పాత మిత్రుల కలయిక వంటి కార్యక్రమములు తలపెట్టిన సౌకర్యం గా ఉంటుంది.
ఇంకేమైనా సూచనలు సలహాలు ఇవ్వదలిచితే కామెంట్ రూపం లో పోస్ట్ చేయండి.

Batch wise summary

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Kpdt High School Branch Eluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kpdt High School Branch Eluru:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share