Svv Colleges Penumur

Svv Colleges Penumur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Svv Colleges Penumur, Education, Penumur, Chittoor.

*We're Hiring! 🎉 Remote Recording Task (Work From Home) 💻*Earn by recording simple household activities using a head-mou...
26/03/2026

*We're Hiring! 🎉 Remote Recording Task (Work From Home) 💻*

Earn by recording simple household activities using a head-mounted mobile phone 📱.

*Location:* Remote / Work From Home 🏠

*Salary:* Up to ₹15,000/month 💰

*Incentives:* ₹5,000/month 🎁

*Requirements:* 12 or any degree pass or fail /experience needed—just a mobile phone + stable internet! ✅

*Details* : Only hands recorded (no face/outdoor) 👋. Used for robotic training (non-commercial). 🤖

*Openings:* 500+ 🚀
Fixed payment after 3-day training 📚.

*Interview Date :* March 29th @ Sunday

*Interview Place :*
S R Educational Services, Beside Shresta Hospital, Puttur Main Road, Kongareddy Palli, Chittoor Dt. - 517001.

*Interested? Contact Now:*
📞 +91-8886333724
📞 +91-8886333725
✉️[email protected]

Tag someone who needs genuine WFH income! 👇

04/03/2026
🙏🙏🙏🙏*స్విమ్స్ హాస్పిటల్, తిరుపతి వారి వైద్య బృందంచే - ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం**స్థలం : S V V డిగ్రీ ...
05/07/2022

🙏🙏🙏🙏

*స్విమ్స్ హాస్పిటల్, తిరుపతి వారి వైద్య బృందంచే - ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం*

*స్థలం : S V V డిగ్రీ కాలేజ్, పెనుమూరు*
*తేదీ : జూలై 8 @ శుక్రవారం*
*సమయం : ఉదయం 10 గంటల నుండి.*

*పూర్తి వివరాలు*

*తిరుమల తిరుపతి దేవస్థానములు,*
*శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రి, తిరుపతి మరియు లయన్స్ క్లబ్ - పెనుమూరు శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో......*
*పెనుమూరు మండలం, K C పల్లి రోడ్డు నందు S V V డిగ్రీ కళాశాలలో జూలై 8 వ తేదీన అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 40 సంవత్సరముల వయస్సు దాటిన మహిళలకు ఉచితంగా కాన్సర్ వ్యాది నిర్దారణ వైద్య శిబిరం ఏర్పాటు చేయబదుతుంది.*

*ఈ వైద్య శిబిరం నందు పింక్ బస్ ద్వారా మహిళా వైద్యుల పర్యవేక్షణలో సుమారు 7 వేల నుండి 10 వేల వరకు ఖర్చు కాగల, మహిళల్లో సంక్రమించే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వాార క్యాన్సర్, నోటి క్యాన్సర్ కు సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితము గా నిర్వహిస్తారు.*

*ఈ క్యాంప్ ను ప్రత్యేకించి మహిళల కోసం మహిళా డాక్టర్లు, మహిళా సిబ్బంది ద్వారా నిర్వహిస్తారు.*

*కావున ఈ అవకాశాన్ని 35 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరముల లోగా వయస్సు కలిగిన మహిళలందరూ వినియోగించుకోవలసిందిగా మనవి.*
*ఇట్లు.....*

*M. Surendra Reddy,*
*President,*
*Lions Club of Penumur,*
*Chittoor ( Dt).*

*Contact : 9000446640.*

🙏🙏🙏🙏

Admissions are going on for Degree students.
29/06/2022

Admissions are going on for Degree students.

Address

Penumur
Chittoor
517126

Alerts

Be the first to know and let us send you an email when Svv Colleges Penumur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Svv Colleges Penumur:

Shortcuts

Share

Category