Telugu Un Employeees Nirudyogulu

Telugu Un Employeees Nirudyogulu APPSC , CONISTABLE, DSC నిరుడుగుల పోరాట సమతి

09/02/2022
12/12/2021

🎓🎓✍✍✍

నీనా గుప్తాకు రామానుజన్‌ అవార్డు

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా 2021కి గానూ ‘రామానుజన్‌ ప్రైజ్‌’ అందుకున్నారు. అఫిన్‌ అల్జీబ్రిక్‌ జామిట్రీ, కమ్యుటేటివ్‌ జామిట్రీలో చేసిన విశేష కృషికిగానూ ఆమె ఈ అవార్డు సాధించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ఈ బహుమతి అందుకున్న భారతీయుల్లో నీనా గుప్తా నాలుగో వ్యక్తి అని, అదేవిధంగా మూడో మహిళ అని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

12/12/2021

🎓🎓✍✍✍

పినాక-ఈఆర్‌ రాకెట్‌ వ్యవస్థ పరీక్ష సక్సెస్‌

అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరిధిని మరింత విస్తృత పరిచిన పినాక-ఈఆర్‌ రాకెట్‌ వ్యవస్థ పరీక్షలు విజయవంతమైనట్టు రక్షణ శాఖ తెలిపింది.

రాజస్థాన్‌లో పొఖ్రాన్‌లో మూడు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించామని, మొత్తం 24 రాకెట్లను వివిధ వార్‌హెడ్‌ల సామర్థ్యంతో, పలు రేంజ్‌లలో పరీక్షించామని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పినాక పరిధిని పెంచి పినాక-ఈఆర్‌గా తీర్చిదిద్దామని పేర్కొంది.

13/10/2021

🎓🎓✍✍✍

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 12: భారత ఆర్థిక వృద్ధిరేటు ఈ ఏడాది 9.5 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడా ది 8.5 శాతంగానే ఉండొచ్చన్నది.

మంగళవారం వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ తాజా గణాంకాలను ఐఎంఎఫ్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత జీడీపీ అంచనాలను ప్రకటించింది. కరోనా కారణంగా గతేడాది దేశ వృద్ధిరేటు ఏకంగా మైనస్‌లోకి పడిపోయిన విషయం తెలిసిందే.

కాగా, ఈ ఏడాది ప్రపంచ జీడీపీ 5.9 శాతంగా, వచ్చే ఏడాది 4.9 శాతంగా నమోదు కావచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. అమెరికా 6 శాతం, చైనా 8 శాతం చొప్పున ఈ ఏడాది వృద్ధిరేటును అందుకోవచ్చని, కానీ 2022లో ఇవి 5.2 శాతం, 5.6 శాతానికి తగ్గిపోవచ్చన్నది.

 ేల మంది సభ్యులు ఉన్న APPSC టెలిగ్రామ్ గ్రూప్లింక్ ద్వారా జాయిన్ అవ్వండి 👇👇👇👇👇https://t.me/joinchat/Ul1bsCnSLvgkEQgz
14/06/2021

ేల మంది సభ్యులు ఉన్న APPSC టెలిగ్రామ్ గ్రూప్

లింక్ ద్వారా జాయిన్ అవ్వండి 👇👇👇👇👇

https://t.me/joinchat/Ul1bsCnSLvgkEQgz

*APPSC టెలిగ్రామ్ గ్రూప్. 27000 వేల మంది సభ్యులు గల టెలిగ్రామ్ గ్రూప్**ఈరోజు (09-06-2021) ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి దిన...
09/06/2021

*APPSC టెలిగ్రామ్ గ్రూప్. 27000 వేల మంది సభ్యులు గల టెలిగ్రామ్ గ్రూప్*

*ఈరోజు (09-06-2021) ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికల నుండి కవర్ అయిన కరెంట్ అఫైర్స్ & విద్య ఉద్యోగ సమాచారం*

👇👇👇

 ీక్షల_టెలిగ్రామ్_గ్రూప్_చానల్ ంది సభ్యులు ఉన్న APPSC టెలిగ్రామ్ గ్రూప్లింక్ ద్వారా జాయిన్ అవ్వండి 👇👇👇👇👇https://t.me/joi...
31/03/2021

ీక్షల_టెలిగ్రామ్_గ్రూప్_చానల్

ంది సభ్యులు ఉన్న APPSC టెలిగ్రామ్ గ్రూప్

లింక్ ద్వారా జాయిన్ అవ్వండి 👇👇👇👇👇

https://t.me/joinchat/Ul1bsCnSLvgkEQgz

31/03/2021
ఈరోజు కరెంట్ అఫైర్స్ & విద్య ఉద్యోగ సమాచారం
05/03/2021

ఈరోజు కరెంట్ అఫైర్స్ & విద్య ఉద్యోగ సమాచారం

Address

BHIMAVARAM
Bhimavaram

Telephone

+919989491671

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Un Employeees Nirudyogulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category