Kalasapadu

Kalasapadu Kalasapadu is a village and a mandal in Kadapa district in the state of Andhra Pradesh in India. This village has a population of about 8000 people.

Your Country's future is in your finger tips. Vote for better tomorrow!
29/04/2014

Your Country's future is in your finger tips. Vote for better tomorrow!

Love your Sister, your Wife & your Nation too.
29/04/2014

Love your Sister, your Wife & your Nation too.

Wish you happy Good Friday wishes to All.........................!!!
18/04/2014

Wish you happy Good Friday wishes to All.........................!!!

జై శ్రీ రామ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు......:)
15/04/2014

జై శ్రీ రామ్

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు......:)

10/04/2014
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే శ్రీ మహావిష్ణు స...
08/04/2014

"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే శ్రీ మహావిష్ణు సహస్రనామాలను జపించినంత ఫలితం కలుగుతుంది. ఇది తారకమంత్రం. సదాశివుడు ధ్యాన మగ్నుడై జపించే మంత్రం. ఈ తారకమంత్రాన్ని జపిస్తే సర్వదా శుభం కలుగుతుంది అని పరమేశ్వరుడు రామ నామం గురించి ఇలా సెలవిచ్చాడు.

కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం 'య' వర్గంలో 'రా' రెండవ అక్షరం కాగా 'ప' వర్గంలో 'మ' అయిదో అక్షరం, అంటే 2x5=10. దీనిని బట్టి "రామ" అనేది 10 సంఖ్య కు సంకేతం. ఇక మూడు సార్లు అంటే (10x10x10 ) వేయికి సమానం. అందుకే రామ నామాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే విష్ణు సహ్రనామాన్ని జపించిన ఫలితం వస్తుంది అంటారు.

wish you happy sankranti wishes to All..........
11/01/2014

wish you happy sankranti wishes to All..........

03/12/2013

must watch

పొడుపుకథ విప్పండి... బహుమతి (Like) గెల్చుకోండి"అదొక ద్రవపదార్థం.. గొంతులో పడనంతవరకూ మన మాట వింటుంది. సీసాలో పోసినా లేదా ...
03/12/2013

పొడుపుకథ విప్పండి... బహుమతి (Like) గెల్చుకోండి

"అదొక ద్రవపదార్థం.. గొంతులో పడనంతవరకూ మన మాట వింటుంది. సీసాలో పోసినా లేదా గ్లాసులో వంచినా కిమ్మనకుండా పడుంటుంది. గొంతులోకి దిగిన తర్వాత అది చెప్పినట్టు మనం వినాలి. రోడ్డుపైనో లేక మురికి కాలువలోనో పడుకోబెడుతుంది మనకిష్టమున్నా లేకున్నా!"
- ఆ ద్రవపదార్థం పేరేమిటీ?

Address

Kalasapadu
Andhrapradesh
516217

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalasapadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kalasapadu:

Shortcuts

Share