Dadi Ratnakar

Dadi Ratnakar Former President, TeluguDesam Party, VIsakha District

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ముఖ్య...
22/08/2026

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారితో కలసి స్వాగతం పలకడం జరిగింది.

శ్రీమహాలక్ష్మి దయ వలన ప్రజలందరి జీవితాలలో సిరులు పొంగి అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ  శ్రావణ వరలక్ష్మీ వ్రత శు...
21/08/2026

శ్రీమహాలక్ష్మి దయ వలన ప్రజలందరి జీవితాలలో సిరులు పొంగి అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

అనకాపల్లి మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింద...
16/08/2026

అనకాపల్లి మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అనకాపల్లి, పార్కు సెంటర్ వద్ద లోటస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గౌరీ జిమ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర బాడీ బిల్డింగ్ ...
16/08/2026

అనకాపల్లి, పార్కు సెంటర్ వద్ద లోటస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గౌరీ జిమ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అనకాపల్లి, పెంటకోట కన్వెన్షన్ నందు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ...
16/08/2026

అనకాపల్లి, పెంటకోట కన్వెన్షన్ నందు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ గారిని ఫోటో ఘనంగా సత్కరించడం జరిగింది.

భారతదేశ 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) కళాశాలలో స్వాతంత్ర దినోత...
15/08/2026

భారతదేశ 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జండా వందనం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ యూనిట్ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. అనంతరం విద్యార్థులు చేసిన పలు దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

భారత 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి, లక్ష్మీనారాయణ నగర్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవ...
15/08/2026

భారత 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి, లక్ష్మీనారాయణ నగర్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించడం జరిగింది.

దేశ ప్రజలందరికీ భారత 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
15/08/2026

దేశ ప్రజలందరికీ భారత 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

అనకాపల్లి, రైతు భారతి కళ్యాణ మండపం నందు రాష్ట్ర గ్రాప్లింగ్ (కుస్తీ) కమిటీ అధ్యక్షులు ఎం.వి మాణిక్యాలు మరియు క్రీడభారతి ...
13/08/2026

అనకాపల్లి, రైతు భారతి కళ్యాణ మండపం నందు రాష్ట్ర గ్రాప్లింగ్ (కుస్తీ) కమిటీ అధ్యక్షులు ఎం.వి మాణిక్యాలు మరియు క్రీడభారతి సహాయ కార్యదర్శి ఎం సురేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

అనకాపల్లి  శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కళశాభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేకం ని...
09/08/2026

అనకాపల్లి శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కళశాభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేకం నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

Address

Anakapalle
531002

Telephone

9963994098

Website

Alerts

Be the first to know and let us send you an email when Dadi Ratnakar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dadi Ratnakar:

Shortcuts

Share