14/06/2020
ప్రియమైన పూర్వ విద్యార్థులారా, మన పాఠశాలలో చదువు కున్న వారి ఆర్ధిక సహాయం తో CORPUS FUND, ఏర్పాటు చేసి, వాటి నుంచి వచ్చే వడ్డీ తో మన గ్రామములో వున్న సుమారు గా వున్న 200 నిరు పేద కుటుంబాల నిమిత్తం ఇతోధికంగా ప్రతి నెలా మీ అందరి సహకారం తో సహాయం చేయాలని అనుకోను చున్నా ము.
దీని నిమిత్తం ప్రతి పూర్వ విద్యార్థి, తక్కువ లో తక్కువ Rs 100/- రుసుము చెల్లించి మెంబరు కావలసింది గా కోరుతున్నాము . కాని, స్తోమత మరియు మంచి పొజిషన్ లో వున్న వారు ఇంకా ఎక్కువ మొత్తంలో ఆర్ధిక సహాయం చేస్తే ప్రతి నెలా ఎక్కువ మంది కి సహాయం చెయ్యడం కుదురుతుంది.
Bank account details are enclosed as under.
Sri PRS & BGR ZPPHS SCHOOL, BANDARULANKA.
A/C NO:37326513931.
IFSC code-SBIN0005408.
SBI, BANDARULANKA branch.
Modus operandi:
ప్రతి బ్యాచ్ నుంచి, 2 ని మెంబరు గా ఆహ్వానించి, వారికి వారి బ్యాచ్ నుంచి అందరిని మెంబరు గా చేయవలసిన బాధ్యత.
2. ఎక్కువ ఆర్ధిక సహాయం చేసిన వారు మరియు ఆసక్తి ఉన్న కొంతమంది మన ఊర్లో వున్న వారు, కోర్ కమిటీ లో మెంబరు గా వుంటారు.
లబ్ది దారులు ఎవరూ అనగా:
1. ముసలి వాళ్ళు వున్న కుటుంబాలకు.
2. Single widow ladies, without fixed income
3. దీర్ఘ అనారోగ్యం తో బాధ పడే వ్యక్తి, కుటుంబాలకు
4. ఆకస్మిక మరణం లేదా, accident కేసులో (కుటుంబం లో సంపాదనపరుడు).
మెంబరు అయిన ప్రతి పూర్వ విద్యార్థి
1. పేరు
2. బ్యాచ్ సంవత్సరం
3. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏమీ చేస్తున్నారు.
4. మీ what's up మోబైల్ నంబరు
5. ఈ మైల్ అడ్రసు
పంపగలరు
ఈ కార్యక్రమం ముందుకు సాగితే, భవిష్యత్తు లో Trust గా గాని, ASSOCIATION గా గాని, రిజిస్టర్ చేయటం జరుగుతుంది.
గమనిక:
1962 నుంచి ఇప్పటివరకు బ్యాచ్ వైజ్, విద్యార్థుల వివరాలు కోసం, Head Master and other teachers ని కోరటం జరిగింది. త్వర లోనే అందుబాటులో ఉంటాయని ఆశిస్తున్నాను.
ఈ కార్యక్రమం ముందుకు సాగితే, భవిష్యత్తు లో Trust గా గాని, ASSOCIATION గా గాని, రిజిస్టర్ చేయటం జరుగుతుంది.
In case any clarification please call on 09000566975
Balla Swamivivekananda