Sri vidya English Medium High School Adoni

Sri vidya English Medium High School Adoni Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri vidya English Medium High School Adoni, Education Website, 2-520 A Postal Colony, Adoni.

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు 🌟డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ప్రతి విద్యార్థికి ప్రేరణగా ఉండాలి.విద్య ద్వారానే అ...
13/04/2026

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు 🌟
డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ప్రతి విద్యార్థికి ప్రేరణగా ఉండాలి.
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదాం.
– శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్,
Adoni Ysrcp Socialmedia@
JkNews Adoni

09/04/2026
The people of Adoni and its surrounding towns strongly demand Adoni District. A separate district will bring administrat...
17/12/2025

The people of Adoni and its surrounding towns strongly demand Adoni District. A separate district will bring administration closer, ensure faster development, and address long-pending regional needs.

Adoni District is not a request—it is a rightful aspiration of the people.





Andhra Pradesh CM
Nara Lokesh
Pawan Kalyan

మహిళా క్రికెట్ 🏏 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి,భారత్  🇮🇳 కు మహిళ క్రికెట్ లో  మొదటిసారి ప్రపం...
03/11/2025

మహిళా క్రికెట్ 🏏 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి,భారత్ 🇮🇳 కు మహిళ క్రికెట్ లో మొదటిసారి ప్రపంచకప్ 🏆 అందించిన భారత మహిళ జట్టుకు హృదయపూర్వక అభినందనలు.
🇮🇳

జ్ఞానం, సంతోషం, ప్రశాంతమైన జీవితంఆ శివుడు మీకు ఇవ్వాలనిమీ ఇంట్లో శాంతి నెలకొనాలని కోరుకుంటూహ్యాపీ మహాశివరాత్రి
26/02/2025

జ్ఞానం, సంతోషం, ప్రశాంతమైన జీవితం
ఆ శివుడు మీకు ఇవ్వాలని
మీ ఇంట్లో శాంతి నెలకొనాలని కోరుకుంటూ
హ్యాపీ మహాశివరాత్రి

సరస్వతి జయంతిగా కూడా ప్రసిద్ధి చెందిన వసంత పంచమి హిందూ సంప్రదాయంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది సరస్వతి దేవి జన్మద...
03/02/2025

సరస్వతి జయంతిగా కూడా ప్రసిద్ధి చెందిన వసంత పంచమి హిందూ సంప్రదాయంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది సరస్వతి దేవి జన్మదినంగా భావించబడుతుంది. విద్య, జ్ఞానం, కళలకు అంకితమైన పవిత్ర పండుగగా గుర్తించబడింది. ఈ రోజు భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి సరస్వతి దేవిని పూజించి ఆమె ఆశీస్సులు కోరుతారు.

Address

2-520 A Postal Colony
Adoni
518302

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri vidya English Medium High School Adoni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share