08/05/2026
Subject excellence at its best 💯
📘 Telugu – 9 students scored 100
📗 English – 5 students scored 100
📐 Maths – 21 students scored 100
🔬 Science – 4 students scored 100
🌍 Social – 13 students scored 100
Results that reflect true academic strength.
🎯 Admissions Open
📞 9704715510
15/06/2025
👨👧👦 ఫాదర్స్ డే శుభాకాంక్షలు! 💙
నాన్న అనేది ఒక మాట మాత్రమే కాదు...
అది ఒక భద్రత, ఒక నమ్మకం,
జీవితం అంతా నిలిచి ఉండే నీడ.
మన కష్టాల్లో ముందుండే వీరుడు...
మన విజయాల్లో మౌనంగా సంతోషించే దేవుడు.
మన తొలి గురువు,
మన మొదటి హీరో,
మన బలహీనతల్లో ఆశ్రయం,
మన కలలకి బలమైన ఆధారం – నాన్న
Bell & Bennett High School తరపున,
ప్రతి తండ్రికి మనస్పూర్తిగా
గాఢమైన కృతజ్ఞతలు, ప్రేమతో…
హ్యాపీ ఫాదర్స్ డే! 💐🙏
26/04/2024
Admission in progress..
Contact 9704715510.
📍: Gurakayya Palem, Addanki, Andhra Pradesh 523201