ST MARYS STEM School

ST MARYS STEM School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ST MARYS STEM School, Middle School, Police Station Road, Achampet.

14/07/2021
10/12/2020

*_9.12.2020 తేదీన CSE వారి VC ఆదేశాలు_*
*జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు 9.01.2021 తేదీన 15,000/-రూ అందాలంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరు తప్పని సరిగా అందరి విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో ఉండునట్లు చూడవలెను 5 సంవత్సరాలకన్నా (31.08.2020) తక్కువ వయసు ఉన్న విద్యార్థులు జగనన్న అమ్మఒడి కి అర్హులు కాదు. విద్యార్థి ఆధార్ కార్డ్. తల్లి/గార్డియన్ ఆధార్ కార్డ్,తెల్లరేషన్ కార్డ్, అమలు లో ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్,IFSC కోడ్ తప్పనిసరి 15.12.2020 రాత్రి 12.00 గంటలలోపు చైల్డ్ ఇన్ఫో అప్డేట్ చేయవలెను 16.12.2020 వతేదీన సైట్ క్లోస్ అవుతుంది.అదే రోజు అర్హుల జాబితా విడుదల చేయబడును. కావున HM లు CRP ల సహకారంతో అన్ని పనులు పూర్తి బాధ్యతతో వెరిఫై చేయవలెను* *క్రిందటి సంవత్సరం అమ్మఒడి పథకం పొందని వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయవలెను.*

10/12/2020

🌸 *అమ్మ ఒడి పథకం- షెడ్యూల్(2020-21)::*

*⊹ ఉత్తర్వుల సారాంశం::-*

❖ డిసెంబర్ 9-25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు ఉద్యమం స్థాయిలో జరుగును.

❖ *చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్ధులను బట్టి అర్హులైన తల్లుల / సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి డిసెంబర్ 16 న జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.*

❖ *ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 10-20 మధ్య విద్యార్థుల నమోదు/అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.*
gsrinfo
❖ *డిసెంబర్ 10-15 మధ్యకాలంలో అప్డేట్ అయిన విద్యార్ధుల వివరాలు APCFSS వారికి డిసెంబర్ 15, సాయంకాలం 6 గంటలకు అందజేయబడుతుంది.*

❖ వారు ఆ వివరాలను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి *అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను డిసెంబర్ 19, సాయంత్రం 6 గంటల తరువాత ఆ వివరాలను అమ్మ ఒడి పోర్టల్ లో ప్రకటిస్తారు.*
gsrinfo
❖ *డిసెంబర్ 20-24 మధ్య* అమ్మ ఒడి పోర్టల్ లో ప్రకటించిన *వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో మరియు గ్రొమ/వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.*

❖ *తల్లుల/ సంరక్షకుల ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు మరియు IFSC కోడ్ నెంబర్ లలో తప్పులు దొర్లితే ప్రధానోపాధ్యాయులు సరిదిద్దవలసి ఉంటుంది.*

❖ అనర్హత పట్ల అభ్యంతరాలను గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా స్టాండర్డ్ ప్రొసీజర్ ద్వారా కలెక్టర్ వారికి సమర్పించవలసి ఉంటుంది. వీటిని జాయింట్ కలెక్టర్ వారు పరిష్కరిస్తారు.
gsrinfo
*డిసెంబర్ 16 న విడుదల చేసిన మొదటి జాబితా మరియు డిసెంబర్ 20 న విడుదల చేసిన జాబితా ను క్రోడీకరించి ,వీటిలోని సరిదిద్దిన అభ్యంతరాలతో గల తుది జాబితాను డిసెంబర్ 26 న అమ్మ ఒడి పోర్టల్ లో పొందుపరచడం జరుగుతుంది.*

❖ తుది జాబితా డిసెంబర్ 27-28 న వార్డు/ గ్రామ సభచే ఆమోదం పొందవలసి ఉంటుంది.
gsrinfo
❖ ఆమోదం పొందిన తుది జాబితాను గ్రామ/వార్డు విద్యా సంక్షేమ సహాయకుడు డిసెంబర్ 29 న ఆన్లైన్ ద్వారా అందజేయవలసి ఉంటుంది.

❖ *ప్రధానోపాధ్యాయుడు డిసెంబర్ 30 లోగా మండల విద్యాశాఖ అధికారి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి వారికి అందజేయ వలసి ఉంటుంది.*

❖ జిల్లా విద్యాశాఖాధికారి ఆ జాబితాను డిసెంబర్ 30 నాటికి జిల్లా కలెక్టరు వారి ఆమోదానికి సమర్పించ వలసి ఉంటుంది.

ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి, హెడ్ మాస్టర్ గా పదవి పొంది అక్కడి నుంచి సినిమా రంగంలో కీర్తి గడించిన జయప్రక...
08/09/2020

ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి, హెడ్ మాస్టర్ గా పదవి పొంది అక్కడి నుంచి సినిమా రంగంలో కీర్తి గడించిన జయప్రకాష్ రెడ్డి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి అని నివాళులు అర్పిస్తుంది
SOURCE: TEACHERS WORLD

నమస్కారములుసభ్యులందరు  ఉపాధ్యాయ దినోత్సవమును మన ప్రైవేట్ స్కూల్ టీచర్ లకు సంఘీభావం గా, ప్రభుత్వం వారికి ఆర్ధిక సాయం అంది...
04/09/2020

నమస్కారములు
సభ్యులందరు ఉపాధ్యాయ దినోత్సవమును మన ప్రైవేట్ స్కూల్ టీచర్ లకు సంఘీభావం గా, ప్రభుత్వం వారికి ఆర్ధిక సాయం అందించాలని కోరుతూ Black Day గా పరిగనిద్దాం...
అందుకు ప్రతీ ఒక్కరూ మీ whatsup DP గా ఇక్కడ ఇచ్చిన ఫోటోను ఉంచి, మద్దతు తెలుపగలరు. ధన్యవాదములు
రాష్ట్ర కమిటీ

https://youtu.be/HVb7oH-7gDs
24/08/2020

https://youtu.be/HVb7oH-7gDs

ప్రవేటు విధ్యాసంస్థల యజమానులు ,ఉపాధ్యాయులు , పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం

Wishing you a Happy Vinayak Chaturthi. May the grace of God keep enlightening your lives and bless you always. I heartil...
22/08/2020

Wishing you a Happy Vinayak Chaturthi. May the grace of God keep enlightening your lives and bless you always. I heartily wish Lord Ganesha filled your home with prosperity and fortune. Best wishes on Vinayak Chaturthi for you and your family!

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణ...
22/08/2020

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

- మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు...’

Address

Police Station Road
Achampet
522409

Telephone

+918099775474

Website

Alerts

Be the first to know and let us send you an email when ST MARYS STEM School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category