భైరి ఇందిర గారు రచించిన అద్భుతమైన గజల్ మీ కోసం........
Sruthi laya music academy
this is an instituion where you can find an good atmosphere for learning traditional music
Operating as usual
My son Lucky's Rap song on corona ......
Lyrics : dhyavari Narendhar Reddy
Tune and Singar Lucky......
My interview is published in Sakshi Telugu News paper in Guntur edition today.......
వాగ్దేవి సంగీత నిలయం, గుంటూరు మరియు జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్, హైదరాబాద్ వారు గుంటూరులో బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై జరిగిన వాగ్దేవి పురస్కారాల ప్రదానోత్సవానికి నన్ను ఆహ్వానించి గజల్ కచేరిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు డా.రామరాజు శ్రీనివాసరావుగారికి శ్రీ గుదిబండి వెంకట్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నా గజల్ గానాన్ని విని ఆనందించి అభినందించిన గుంటూరు శ్రోతలకు నా కృతజ్ఞతలు. ఇలా గజల్స్ ను విని ఆనందం పొందడం మొదటిసారని నాపై ప్రేమను కురిపించిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అభిమానం నాపై ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటూ, ధన్యవాదాలతో.... మీ స్వరూప.
😢😢
డియర్ కామ్రేడ్ మూవీ లో సాంగ్ బాగుంది అని మా బాబూ స్కూల్ నుంచి రాగానే నా ఫోన్ లో విని పల్లవి ప్రాక్టీస్ చేస్తుండగా సరదాగా రికార్డు చేసాను.........😊😊
జంతువులు కూడా కొన్ని నియమాలకు లోబడే జత కడతాయి..మనుషులం మనం...బుద్ధిజీవులం...నిజమేనా?
పసికందులనైనా..ముసలవ్వలనైనా..లైంగిక దాడికి గురి చేసే వారిని మానవులని ఎలా పిలవడం!జంతువులతో ఎలా పోల్చడం?
ఆకాశం లో సగం అవకాశాలలో సగం..ఎలావున్నా ఆడజన్మ అంటేనే హడలుపుట్టే యీ దుస్థితికి కన్నీటి అక్షర నివాళి ఈ గజల్.
రచన- డా.ఎమ్.బి.డి.శ్యామల
గానం - డా. కె. స్వరూప
ఫాదర్స్ డే సందర్భంగా వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఒక అద్భుతమైన గజల్ మీ కోసం........
https://youtu.be/uRz9IAJYSTsI am very proud to announce my ......... I expect your blessings and warm wishes to their dream come true........LIKE /SHARE the video .
WE WANT FREEDOM | TELUGU FUSION RAP | LUCKY | KHYATI PRIYA | MicTv.in WE WANT FREEDOM | TELUGU FUSION RAP | LUCKY | KHYATI PRIYA LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Director & Editor : Uday Kumbham Music :...
WE WANT FREEDOM | TELUGU FUSION RAP | LUCKY | KHYATI PRIYA | MicTv.in WE WANT FREEDOM | TELUGU FUSION RAP | LUCKY | KHYATI PRIYA LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Director & Editor : Uday Kumbham Music :...
https://www.youtube.com/watch?v=iCmLcyE_R5M
Veera Sainikulara Meeku Vandanam || A Patriotic Song Dedicated to Pulwama Martyrs | By Swaroopa Rani Watch Veera Sainikulara Meeku Vandanam || A Patriotic Song Dedicated to Pulwama Martyrs here. ► For Your Movie Promotions And Promotional Interviews Please C...
Varalalaxmy vratam spl song by me& my daughter Khyati.....
Happy to share 😊
Ai am very happy to share the news that I have received Sree Shakti award for Telugu Gazal from Telangana Reddy Aikhya Vedika on the special occasion of International Women's Day at RTC Kala Bhavan Bhaglingampally.
My special gazal song written by MBD SHYMALA garu on the problem facing by women .... this is the dedicated to all women on this special occasion of international women’s day.....
My Gazals in Yadagiri Chanal
రెడ్డి రాజుల వైభవం | Golden Era of Reddy Dynasty on Telugu Language | REDDY SONG | YOYO TV Channel The Golden Era of Telugu Reddy Rajulu in Telangana and Andhra Pradesh as a Song on yoyo tv channel. Reddy Song. Singers: Dr. K. Swarupa Reddy ( డాక్టర్ స్వరూ...
Welcome to All
Srutilayamusic academy shatha gathra Swara sameelanam
Varala krishnamaku swarala nivedana..........@ -Dr.swaroopa
My audio launch
I am feeling very Happy.....Today My Yadadri Manoranjani songs CD launched by Honourable Telangana Chief Minister KCR Gaaru at Ugadi Celebrations in Ravindra Bharathi.
I am immensely feeling proud to receive an award on the name of sri late garu on his 68 th anniversary................. I am feeling really great to recieve first award on his name
We really miss the great leader........... teacher. ......... philosopher....... scientist. .................and what not aaaa great person....... on our independence day