తెలుగు మంచిమాటలు-good sayings

తెలుగు మంచిమాటలు-good sayings

The Page Provides good Information, Festival Greetings, Motivational Speeches and Many More.

this album shows the various types of good quotes says by good and great people, it contains quotes like life, love, social, personal and etc..,

Operating as usual

01/10/2023
17/01/2023

కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎప్పుడైనా చూసారా...
వేయి సంవత్సరముల ఆ ఆలయం ఇప్పుడు ఎలా ఉందో చూడండి...!!!
Please subscribe our channel
Https://www.youtube.com/

13/01/2023

వైకుంఠ ద్వాదశి చక్రస్నానం రోజు తిరుమల మరియు పుష్కరిణి ఎలా ఉన్నాయో చూడండి
👇👇👇
https://youtu.be/3A-J1bdM76I
🙏🙏🙏
*Please subscribe my channel*

26/11/2022

రామసేతువులోని రాయికి ఎంత శక్తి ఉందో చూడండి???
శ్రీ రాముల వారు సీతమ్మవారిని రావణ చెర నుండి విడిపించడానికి లంకకు వెళ్ళడానికై నిర్మించిన ఈ రామ సేతువు ఇప్పటికీ నిలచి ఉండి... గూగుల్ మ్యాప్స్ లో కూడా మనకి కనపడడం.. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది... ఈ రామసేతు లోని రాళ్ళు చెదరి కొన్ని ఒడ్దుకు కొట్టుకు వస్తాయి.. వాటిని రామేశ్వరంలో విడిగా మనకు అమ్ముతారు కూడా... అయితే శ్రీరాముల వారు తాకిన ఆ రాయిని అపురూపంగా తీసుకు వచ్చి.... ఇంటిలో పూజ చేస్తాము... కానీ ఆ రాయికి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో... positive energy దాదాపు 100 అడుగులు పైగా ఉంటుందని అస్సలు expect చేయలేదు.. ఈ experiement ఆ అద్భుత శక్తిని మన కళ్ళ ముందు ఉంచింది... రామ సేతువులోని రాయికి ఎంత positive energy ఉందో ఈ AURA SCAN EXPERIMENT లో వివరాలు క్రింది లింకులో ఇచ్చాము... Don't miss...
👇👇👇
https://tinyurl.com/yc6u4xur
🙏🙏🙏

21/11/2022

కైలాసనాథార్ ఆలయం
1600 సంవత్సరముల అతి పురాతనమైన పల్లవులు కట్టించిన ఈ అద్భుత ఆలయమును చూడండి... కాంచీపురానికి వెళ్ళిన వారిలో దాదాపు 90% చూడకుండానే తిరిగి వస్తారు.. ఈ ఆలయం పెద్ద Rush గా కూడా ఏమీ ఉండదు.. అందుకే ఎటువంటి గైడ్ లు ఇక్కడ ఉండరు... ఆలయం మొత్తం.. శిల్పాలతో క్రిక్కిరిసి పోయినట్లు ఉంటుంది... అసలు అర్థం కాదు చూడగానే... మా అదృష్టం... మాకు ఒక గైడ్ లభించాడు... అయితే... బాహుబలి సినిమాలా description లేకపోతే.. గుడిలో ఏ పార్ట్ చూస్తున్నామో అర్థం కాదు.. అందుకే Description 2 నిమిషాలు ఇచ్చాను...
గైడ్ చెపుతూంటే వీడియో షూట్ చేసిన డైరెక్ట్ క్లిప్పింగ్ ఉంచాను.. just ఆ శిల్పాలు పేర్లు చెప్తేనే దాదాపు 16 నిమిషాలు పట్టింది వీడియో..ఇక ఒక్కొక్క ఇతివృత్తం చెపితే ఎంతసేపు అవుతుందో.. అందుకే డైరెక్ట్ గా యథాతధంగా ఉంచాను... చివరి 6 నిమిషాలు ఆలయ అందాన్ని ఏ disturbance లేకుండా వీక్షించేలా చూపించాను.. చక్కగా పూర్తిగా చూడండి.. మీరు డైరెక్ట్ గా ఆలయం దగ్గరకు వెళ్ళినా ఇంత సమాచారం పొందలేరు.. చూడలేరు...
👇👇👇
https://tinyurl.com/mcfh65ju
🙏🙏🙏

15/11/2022

మన మహర్షులు ఎంత పెద్ద సైంటిస్టులో చూడండి... గుమ్మడికాయ కట్టకు ముందు కట్టిన తర్వాత ఇంటి మరియు ఇంటి పరిసరాలలో ఉన్న వీధిలో నెగటివ్ ఎనర్జీ ప్రభావము ఎంత మార్పు వచ్చింది అనేది ప్రాక్టికల్ గా చూడటానికి వీలయ్యింది.... ఆ ఎక్స్‌పరిమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరములు క్రింది లింకులో ఉన్నాయి .. చాలా చక్కటి పరిశోధన భవిష్యత్తులో ఇలాంటి పరిశోధనలు ఎన్నో చేయవలసి ఉంది...చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ మిస్ కావొద్దు...
👇👇👇
https://tinyurl.com/ycknmnmw
🙏🙏🙏🙏

21/07/2022

July 23 ఆషాఢ కృత్తిక- సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన
🌷ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు ... ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ... శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైన రోజు వీలైన వారందరూ సద్వినియోగం చేసుకోండి.
క్రింద వున్న బ్లూ కలర్ లింక్ లో సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాలను ఉంచాము... చూడండి
👇👇👇
సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం -
https://tinyurl.com/5a2satnp
శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం
https://tinyurl.com/fb2w534w
సుబ్రహ్మణ్య త్రిశతి
https://tinyurl.com/vcctajxn
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం
https://tinyurl.com/58c34xev
🙏🙏🙏
కుజదోషం, కాలసర్పదోషాలు ఉన్నవారు... గత జన్మ లో ఉన్న దోషాల వలన కొంతమందికి పెళ్లి, సంతానం లాంటివి ఆలస్యమవుతు ఉంటాయి... అలాంటి వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది!!

09/07/2022

మీకు తెలుసా...గతంలో పాదరసం నుండి బంగారం తయారు చేసే subject ఉందని మీకు తెలుసా...
అగస్థ్య రసాయనిక తంత్రం
నీచ లోహాల నుండి ఉత్తమ లోహాలను (తగరం నుండి వెండిని) తయారుచేసే విధానములు అందించిన పుస్తకం..
ఆవర్తన పట్టికలో పాదరసం స్థానం 80, బంగారం స్థానం79 , మూలకాలు ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చెందేలా చేయడాన్నే రస సిద్ధులు అంటారు.. మన పూర్వ కాలపు ఋషులకు ఇలా నీచ లోహాల నుండి ఉత్కృష్టమైన విలువైన లోహాలను తయారు చేయగల సిద్ధులు ఉన్నాయని అంటారు... వీరిని సిద్ధులు అని సిద్ధపురుషులు అని పిలుస్తారు... ప్రతి రాజు/చక్రవర్తి తన రాజ్యంలో తప్పనిసరిగా ఇలాంటి సిద్ధులను యోగులను తప్పనిసరిగా భాగం చేసుకుంటారు... ఈ సిద్ధులు రాజ్యంలో ద్రవ్యలేమి.. క్షామము లాంటి విపత్తులు సంభవించినపుడు తమ రస సిద్ధులను ఉపయోగించుకుని బంగారం వెండిలాంటి లోహాలను తయారు చేసే వారట... అయితే ఇవి అందరికీ సిద్ధించవు... దానికి చాలా నియమ నిబంధనలు మరియు లోక కళ్యాణం కోరేవారికే సిద్ధించేవి... ఇలా చేసేటపుడు తప్పని సరిగా ఉత్ప్రేరకంగా ఒక పరికరం లేదా వస్తువు లాంటి దానిని ఉపయోగించేవారట.. దానిని పరశువేది అంటారు... ఈ తయారీ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసేది ఈ పరశువేది... దీని కోసమే యోగి వేమన లాంటి వారు ఎంతో మంది ప్రయత్నించి పిచ్చి వారు అయ్యారట... కానీ ఇందులో ఉపయోగించిన ధాతువులు వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆరి తేరిన వైద్యులు అవుతారని ప్రతీతి... అగస్థ్య మహర్షుల వారు వ్రాసినట్లుగా చెపుతున్న ఈ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండితుల ఆధ్వర్యంలో పునః ప్రచురణ / అనువాదానికి నోచుకోవడం వలన మనకు లభ్యమయింది.. క్రింద లింక్ లో పుస్తకం ఉంచిన ప్రదేశం ఉంచాము... ఆసక్తి ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోండి...
👇👇👇
https://tinyurl.com/2p8j75tw
🙏🙏🙏

05/07/2022

భూమ్యాకర్షణ శక్తిని మొట్టమొదటగా కనుగొన్నది నిజంగా న్యూటనేనా? అంటే "కాదు, ఇది పచ్చి అబద్ధం" అని మనం చెప్పక తప్పదు. నిన్న మొన్నటి వరకూ అజ్ఞానపు చీకట్లో బ్రతికేసిన ఆ దేశంలో అతనే మొదట కనిపెట్టి యుండచ్చు. ప్రపంచంలో మాత్రం అతనే ప్రథముడు కాదు సుమా!

ఒకసారి క్రింద ఉన్న పద్యాన్ని చూడండి...!!!

ఆకృష్ట శక్తిశ్చ మహీతయాయత్
ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా ।
ఆకృష్యతే తత్పతతీవ భాతి
స మే సమంతాత్ క్వపతత్వియం ఖే ।।

ఈ పద్యము యొక్క అర్థం
భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తన వైపునకు లాగుకొనును. కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.
ఈ పద్యము శ్రీ భాస్కరాచార్యులు (క్రీ.శ 1114 - 1185) వారు రచించిన సిద్ధాంత శిరోమణిలో ఉంది....

ఇప్పటికీ ఇంకా భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటనేనని ఎవరైనా యాపిల్ కథలు చెప్తే, అంతకు ముందే 11వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణిలో చెప్పారు కదా? అని ప్రశ్నించండి.

క్రింద ఉన్న లింక్ లో భాస్కరా చార్యుల వారు రచించిన సిద్దాంత శిరోమణి పుస్తకమును ఉంచాము... ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి...
👇👇👇
https://tinyurl.com/bdhapv28
🙏🙏🙏

13/06/2022

*శ్రీరామ రక్షా స్తోత్రం*
దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ స్తోత్రమును పఠిస్తే పరమాద్భుతంగా పనిచేసి సరయిన మార్గమును చూపిస్తుంది...... ఇది ఒక జన్మ సాఫల్య మంత్రం... ఆపదలలో సంజీవనిలాగా పనిచేస్తుంది... విడాకుల దాకా వెళ్ళిన దంపతుల మధ్య కూడా అన్యోన్యతను కలిగిస్తుంది.. అనారోగ్యంతో ఉన్నవారి తల మీద చేయిని ఉంచి ఈ స్తోత్రం పఠిస్తే త్వరగా కోలుకుంటారు... జైలుకు వెళ్ళినవారు... తప్పి పోయిన వారు తిరిగి వస్తారు.. స్తోత్రం మరియు ఎలా పఠించాలో క్రింద ఉన్న లింకులో ఉంది.. తప్పక పఠించండి..
👇👇👇
https://tinyurl.com/es64fkmw
🙏🙏🙏

16/05/2022

పెద్ద బాలశిక్ష:
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ఇందులో ఉంటుంది.. .ఇందులో లేని విషయం ప్రపంచంలో ఉండదు.. అనేంతగా పెద్ద బాలశిక్ష పుస్తకం ఉంటుంది...ఈ పుస్తకం లోని ప్రతి పేజీ మన సనాతన భారతీయ సాంప్రదాయమునకు చిహ్నాలే... ఒకసారి చదవండి.. డౌన్ లోడ్ చేసుకుని మీ ఆప్తులకు పంపించండి...
👇👇👇
https://tinyurl.com/6d57fm53
🙏🙏🙏

14/05/2022

పోతన రచించిన భాగవత సంబంధిత పుస్తకాలు మొత్తం 77 ఒకేచోట ఉచిత డౌన్ లోడ్
ఈ మెసేజ్ save చేసి ఉంచుకోండి.... మీరు ఎంత ప్రయత్నించినా ఇలాంటి collection మీకు లభించక పోవచ్చు... ఈ లింక్ లో TTD వారు ప్రచురించిన భాగవత సంబంధ పుస్తకాలు దాదాపు 77 అన్నీ ఉచితంగా మీరు డౌన్ లోడ్ చెసుకోవచ్చు... లింక్ పై క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు పుస్తకాల పేర్లు కనపడతాయి.... ఆ పేజ్ చివరలో మీకు ఇతరపోస్ట్ లు కూడా కనపడతాయి. మీకు ఇష్టమైన పుస్తకం పేరుపై క్లిక్ చేసి pdf ను మీ gmail అకౌంట్ తో ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి....
👇👇👇
https://tinyurl.com/r8uxjhbb
🙏🙏🙏
మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.. అవి చాలా మందికి ఉపయోగపడాలి...

01/05/2022

గరుడ పురాణం- జీవ విజ్ఞాన శాస్త్రం
గరుడ పురాణము లో ఏముందో తెలిస్తే చాలా విజ్ఞానాన్ని పొందగలుగుతారు... ఈ పురాణం లో ఉన్న మొత్తం 320 అధ్యాయములలో కేవలం కొన్ని మాత్రమే అపర కర్మల గురించి ఉన్నవి.. కానీ ఎందుకో అన్ని ఇళ్ళల్లో ఉంచుకోవాల్సిన పుస్తకం లాగా మన పెద్దలు చెప్పలేదు కానీ ఈ పురాణంలో ఏముందో తెలుసుకుంటే మంచిది....
గరుడుని పుట్టుక మాత్రమే కాక జీవుల పుట్టుక... మరణం తర్వాత వేర్వేరు ప్రస్థానములు అన్నీ ఉంటాయి...ఈ పురాణంలో..... ఇవి కాక నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలు... దోషాలు.. వాటి నివారణలు లాంటివిషయాలు ఎన్నో ఉన్నాయి.. కేవలం విష్ణు భగవానుని సంబంధించిన విషయాలే కాక... ఎన్నో దేవుళ్ళ దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఉంది.. దేవతల.. రాక్షసుల.. వేర్వేరు జీవుల పరిణామ క్రమం కూడా ఇందులో ఉంది... ఎన్నో విశేషాలు విషయాలు తప్పక తెలుసుకోవలసినవి ఉన్నవి.. అందుకే ఇదొక జీవ విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు...
క్రింద లింక్ లో పురాణం ఉన్నది... తప్పక పఠించండి...
👇👇👇
https://tinyurl.com/2frcp34e
🙏🙏🙏
మిత్రులకు షేర్ చేయండి..

27/04/2022

*కాలభైరవ అష్టకం*
ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు....శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి.. ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !!
పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు.. క్రింద బ్లూ కలర్ లింకులో ఉన్న స్తోత్రాన్ని చదవండి
👇👇👇
https://tinyurl.com/3cf8wn3n
🙏🙏🙏

25/04/2022

భగవద్గీత
ఈ లింక్ లో టిటిడి వారి చే ప్రచురించబడిన భగవద్గీత పుస్తకములు... మరియు వేర్వేరు ప్రఖ్యాత ప్రచురణ సంస్థల ద్వారా విడుదలైన భగవద్గీత గ్రంథములను ఉంచాము.... ఇందులో శ్రీమద్భగవద్గీత, విద్యాప్రకాశనందగిరి స్వామి వారి గీతామకరందము .. మరియు భగవద్గీతలో వేర్వేరు యోగాల మీద depth analysis ఉన్న పుస్తకాలు ఉన్నాయి.. భగవద్గీతను అర్థవంతంగా చదివి అర్థం చేసుకోవాలి అనుకునేవారికి ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.... ఇవి కేవలం పుస్తకాలు కాదు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులతో చేయించ బడిన రీసెర్చ్ ...మీకు తప్పక ఉపయోగపడుతుంది చూడండి...
👇👇👇
https://tinyurl.com/yrw54twr
🙏🙏🙏

19/04/2022

*విజయానికి అయిదు మెట్లు*
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి వ్రాసిన ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకం... 1995 లో వచ్చిన ఈ పుస్తకం ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు... వ్యక్తిగతంగా నేను 25 వయస్సు లో ఉన్నప్పుడు 45వ సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ పుస్తకం ద్వారా నేర్చుకో గలిగాను దాదాపుగా సక్సెస్ అవగలిగాను... ఎందరికో ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అని ఆ పుస్తకం పిడిఎఫ్ లింక్ కింద ఇస్తున్నాను ....
👇👇👇
https://tinyurl.com/mr2xyfmm
🙏🙏🙏
నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి సమయంలోనూ ఈ పుస్తకం ఇన్స్పిరేషన్ ఇచ్చింది.. ఎంతో అమూల్యమైన ఈ పుస్తకాన్ని మీకు అత్యంత ఆప్తులకు సన్నిహితులకు మిత్రులకు...మీ అనుకున్న వారికి షేర్ చేయండి...

30/03/2022

Very interesting to know
పాదరసం నుండి బంగారం... తగరం నుండి వెండిని తయారుచేసే విధానం గురించి విన్నారా... దాన్ని అందించిన పుస్తకం..
అగస్థ్య రసాయనిక తంత్రం
ఆవర్తన పట్టికలో పాదరసం స్థానం 80, బంగారం స్థానం79 , మూలకాలు ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చెందేలా చేయడాన్నే రస సిద్ధులు అంటారు.. మన పూర్వ కాలపు ఋషులకు ఇలా నీచ లోహాల నుండి ఉత్కృష్టమైన విలువైన లోహాలను తయారు చేయగల సిద్ధులు ఉన్నాయని అంటారు... వీరిని సిద్ధులు అని సిద్ధపురుషులు అని పిలుస్తారు... ప్రతి రాజు/చక్రవర్తి తన రాజ్యంలో తప్పనిసరిగా ఇలాంటి సిద్ధులను యోగులను తప్పనిసరిగా భాగం చేసుకుంటారు... ఈ సిద్ధులు రాజ్యంలో ద్రవ్యలేమి.. క్షామము లాంటి విపత్తులు సంభవించినపుడు తమ రస సిద్ధులను ఉపయోగించుకుని బంగారం వెండిలాంటి లోహాలను తయారు చేసే వారట... అయితే ఇవి అందరికీ సిద్ధించవు... దానికి చాలా నియమ నిబంధనలు మరియు లోక కళ్యాణం కోరేవారికే సిద్ధించేవి... ఇలా చేసేటపుడు తప్పని సరిగా ఉత్ప్రేరకంగా ఒక పరికరం లేదా వస్తువు లాంటి దానిని ఉపయోగించేవారట.. దానిని పరశువేది అంటారు... ఈ తయారీ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసేది ఈ పరశువేది... దీని కోసమే యోగి వేమన లాంటి వారు ఎంతో మంది ప్రయత్నించి పిచ్చి వారు అయ్యారట... కానీ ఇందులో ఉపయోగించిన ధాతువులు వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆరి తేరిన వైద్యులు అవుతారని ప్రతీతి... అగస్థ్య మహర్షుల వారు వ్రాసినట్లుగా చెపుతున్న ఈ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండితుల ఆధ్వర్యంలో పునః ప్రచురణ / అనువాదానికి నోచుకోవడం వలన మనకు లభ్యమయింది.. క్రింద లింక్ లో పుస్తకం ఉంచిన ప్రదేశం ఉంచాము... ఆసక్తి ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోండి...
👇👇👇
https://tinyurl.com/3xrw36an
🙏🙏🙏

15/03/2022

హనుమాన్ ధ్యాన శ్లోకములు
ఆంజనేయ స్వామిని ఆరాధించే వారి కోసం ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని స్తుతించే అద్భుతమైన స్తోత్రములన్నీ ఏరి ఒకే లింక్ లో కూర్చి ఇక్కడ అందిస్తున్నాము...లింక్ పై క్లిక్ చేస్తే స్తోత్రం తో పాటు చదివే విధానం... విడిగా ఫోన్ లో సేవ్ చేసుకుని నిత్య పఠించే విధంగా pdf కూడా ఉంచాము...
హనుమాన్ ధ్యాన శ్లోకములు - https://tinyurl.com/5ft6muua
ఆంజనేయ దండకం - https://tinyurl.com/9myzpr3w
ఆంజనేయ భుజంగ స్తోత్రం - https://tinyurl.com/2p83dasc
ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం - https://tinyurl.com/2p985uwa
ఆంజనేయ మంగళాష్టకం - https://tinyurl.com/bdf5hbm9
ఆంజనేయ స్తోత్రం - https://tinyurl.com/4wt6x2xx
ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - https://tinyurl.com/58cfh6nb
ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం - https://tinyurl.com/38kbykp7
హనుమాన్ మంగళాష్టకం - https://tinyurl.com/2p8ph9t9
యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం - https://tinyurl.com/4wwnewth

భగవత్ భక్తులందరికీ ఉపయోగపడే సమాచారం... మీ మిత్రులకు భగవత్ ఉపాసకులందరికీ దయచేసి షేర్ చేయగలరు..
🙏🙏🙏

10/03/2022

ఆయుర్వేద వైద్య పితామహుడు రచించిన చరక సంహిత పుస్తకములు ఉచిత డౌన్ లోడ్
ఈ పోస్ట్ లో ఆచార్య చరకుల వారు రచించిన ఆయుర్వేద పుస్తకముల లింక్ ను ఉంచుతున్నాము... ఎన్ని వేల సంవత్సరములైనా సరే ఆయుర్వేదవైద్య శాస్త్రమునకు ఇవే ప్రామాణికము... లింక్ పై క్లిక్ చేస్తే పుస్తకములు ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది... అక్కడనుండి మీకు కావలసిన పుస్తకములను డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
👇👇👇
https://tinyurl.com/yepmywzw
🙏🙏🙏
మన సనాతన హిందూ ధర్మాన్ని గురించి తెలుసుకోవాలని అభిలాషకులకు ఈ పోస్ట్ షేర్ చేయండి.... ఓకే క్లిప్‌ను ఇంత సమాచారాన్ని మీరు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మీకు లభించకపోవచ్చు...

01/03/2022

వేదములు
ఈ మెసేజ్ సేవ్ చేసుకోండి.. ఎన్ని లక్షలు వచ్చిన ఇలాంటి సమాచారాన్ని మీరు పొందలేరు....
మీకు వేదముల గురించి తెలుసుకోవాలని ఉందా.... వేదం లో ఉన్న సారాంశాన్ని తెలుగులోకి అనువదించి వేద సంబంధించిన ఎన్నో పుస్తకాలను టిటిడి వారు మనకు అందించారు... అటువంటి వేద సంబంధిత దాదాపు యాభై పుస్తకాలను మీకు ఈ లింకులో ఉచితంగా అందిస్తున్నాము... లింక్ పై క్లిక్ చేస్తే ఆ పుస్తకాలు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీకు కావలసిన పుస్తకాన్ని క్లిక్ చేసి పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు... మన సనాతన హిందూ ధర్మాన్ని గురించి తెలుసుకోవాలని అభిలాషకులకు ఈ పోస్ట్ షేర్ చేయండి.... ఓకే క్లిప్‌ను ఇంత సమాచారాన్ని మీరు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మీకు లభించకపోవచ్చు...
👇👇👇
https://tinyurl.com/y2haxbad
🙏🙏🙏

20/02/2022

*శివ స్తోత్రములు*...
ఇవి అత్యంత అరుదుగా లభించే సమాచారం... ఇంత వివరంగా... pdf, అర్థం, ప్రవచనం ఒకే చోట లభించుట కష్టం... ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకని సమాచారం.. మీ బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు పంపించండి..!!! message save చేసుకోండి...
స్తోత్రం ప్రక్కన ఉన్న బ్లూ కలర్ లింక్ ను తాకితే స్తోత్రం ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది...
💠అర్థనారీశ్వర స్తోత్రం...ఉమామహేశ్వర స్తోత్రాలు భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు... అన్యోన్య దాంపత్యానికి
భార్యాభర్తలు కలిసి వింటే చాలా అన్యోన్య దంపతులుగా మారతారు... దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి...
💠అర్థనారీశ్వర స్తోత్రం... భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు...https://tinyurl.com/phynfbea
💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://tinyurl.com/yaz4m9aj
💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి https://tinyurl.com/69fa4f22
💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!https://tinyurl.com/ppr64cmb
💠 కాలభైరవ అష్టకం - శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి.. ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !! https://tinyurl.com/3cf8wn3n
💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!::https://tinyurl.com/37dh6zc9
💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా బుద్ధి,విద్యా సిద్ధికి , విద్యార్థులకు బాగా అవసరమయ్యే స్తోత్రం.. https://tinyurl.com/69fa4f22
💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://tinyurl.com/m92uv7t4
💠 మహా మృత్యుంజయ స్తోత్రము : మరణ భయాన్ని తొలగించుటకు :: https://tinyurl.com/jpzkbvcw
💠 శివతాండవ స్తోత్రము: https://tinyurl.com/39stztj4
💠 లింగాష్టకము: https://tinyurl.com/3r9xr76b
💠 శ్రీ శివ మానస పూజా స్తోత్రం - https://tinyurl.com/2pc6b53b

09/02/2022

ఆయుర్వేదమునకు సంబంధించి న 30 పుస్తకములు అన్నీ ఒకే దగ్గర.... ఉచిత డౌన్ లోడ్...
ఈ మెసేజ్ save చేసి ఉంచుకోండి.... ఎన్ని లక్షలు పోసినా ఇలాంటి సమాచారం మీకు లభించక పోవచ్చు... ఈ లింక్ లో చరక సంహిత నుండి మొదలుకుని అందరికీ ఆయుర్వేదం లాంటి పుస్తకాలు దాదాపు 30 పై న ఒకే దగ్గర ఉంచాము... లింక్ పై క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు పుస్తకాల పేర్లు కనపడతాయి.... మీకు ఇష్టమైన పుస్తకం పేరుపై క్లిక్ చేసి pdf ను మీ gmail అకౌంట్ తో ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి....
👇👇👇
https://tinyurl.com/nnybunhe
🙏🙏🙏
మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.. అవి చాలా మందికి ఉపయోగపడాలి... మన సనాతన ఋషులు మనకు అందించిన సంపద ....

03/02/2022

ఈ మెసేజ్ save చేసి ఉంచుకోండి... ఎన్ని లక్షలు వెచ్చించినా ఇలాంటి సమాచారం మీకు లభించక పోవచ్చు...
ఇది అత్యంత విలువైన పుస్తక భాండాగారం...
ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, అష్టాదశపురాణాలు, పిల్లల నీతి చంద్రికలు, పంచతంత్రం, బాలానందం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అందరికీ ఆయుర్వేదం....
లాంటి ఎన్నో ఉపయోగ కర పుస్తకాలు ఉన్నాయి... ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎంత సమయం వెచ్చించినా ఇంత విలువైన సమగ్రమైన సమాచారాన్ని ఒకే క్లిక్‌తో పొందలేరు...
భగవద్గీత... https://tinyurl.com/yrw54twr
మహా భారతము .. https://tinyurl.com/mynht85r
రామాయణము... https://tinyurl.com/cb8h94ss
భాగవతము ... https://tinyurl.com/r8uxjhbb
వేదములు ... https://tinyurl.com/y2haxbad
అష్టాదశ పురాణములు... https://tinyurl.com/4a69k9tk
పిల్లల నీతి కథలు... https://tinyurl.com/482ed93y
అందరికీ ఆయుర్వేదం... https://tinyurl.com/nnybunhe
🙏🙏🙏🙏
ఒకసారి చూడండి మీకు నచ్చిన పుస్తకాలు మీ మిత్రులతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి....
కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏

29/01/2022

మహాభారతం
TTD వారు ప్రచురించిన మహాభారతము 18 పర్వముల పుస్తకాలు....ఈ పుస్తకాలు కొనాలంటే 5000/- పైనే అవుతుంది. ఇప్పుడు ఈ పుస్తకాలన్ని ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు.. పుస్తకము ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. మీ స్నేహితులకు మీకు తెలిసిన గ్రూప్ లకు షేర్ చేసి వారికి ఈ పుస్తకాలు గిఫ్ట్ గా ఇవ్వండి. సనాతన ధర్మ వైభవాన్ని తెలియచేయండి. ఇది మన భాద్యత
👇👇👇
https://tinyurl.com/mynht85r
🙏🙏🙏
Share చేయండి...

Want your school to be the top-listed School/college?

Videos (show all)

కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం ఇప్పుడు ఎలా ఉందో చూడండి