anapa_reddy_mahendra_reddy

anapa_reddy_mahendra_reddy

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from anapa_reddy_mahendra_reddy, Education, .

18/09/2023

Ambati rayudu Anna

13/08/2023

ఆస్తులు పోగొట్టుకున్నావు, కేసులు మీద పడ్డాయి, కుటుంబం కన్నా పార్టీకి ఎక్కువ ప్రాణం ఇచ్చావు, కమ్మ సామాజికవర్గం బలమైన అధిపత్యం ఉన్న రాజధాని నియోజకవర్గంలో మరి ముఖ్యంగా తాడికొండ మండలంలో అన్నిటికీ ఒక్కడివై పార్టీని కాపాడావు. కరోనా కాలంలో ఆ దరిద్రపుదాని వల్ల ప్రాణాలు కోల్పోయావు.

నాకు తెలిసిన అసలు సిసలైన కార్యకర్తవి, నాయకుడివి నువ్వు. నిన్ను గుర్తు చేసుకొని బాధపడటం తప్ప మేము ఎం చేయగలం
బ్రహ్మ రెడ్డన్న!

24/03/2023

జోహార్ TBR...

Vundavalli Sridevi రాజకీయాలలో ఏమితెలియని నిన్ను తియ్యగూర బ్రహ్మారెడ్డి గారు తాడికొండ నియోజకవర్గంలో ప్రతి గడప కి తీసుకెళ్ళి నిన్ను అందరికి పరిచయం చేసి నీకు ఓటు వేయమని అందరిని అర్ధించి, రాజధాని నియోజకవర్గం అందులోనూ ఒక కుల పెత్తనం ఉన్న చోట నిన్ను గెలిపించి అసెంబ్లీలో కూర్చోపెడితే ఈరోజు నువ్వు జగనన్న కి ద్రోహం చేసావు.

సరిగ్గా ఎలక్షన్లకి 4 మాసాల ముందు నువ్వు ఎవరో కూడా ఎవరికీ తెలిదు. అప్పటికే 2014 లో హెన్నిక్రిస్టినా గారు పోటీ చేసి ఒడిపోయినా కూడా 2019 ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాలు చేస్తు ఉన్నారు. ఆమెకి టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు ZP ఛైర్మన్ అయ్యరు.

బిల్లుల విషయంలో నువ్వు ఎంత మందిని వెదించావో అందరికి తెలుసు. మన గురించి ఒక్కడు కూడా మంచిగా మాట్లాడకపోతే ఎంత డబ్బు ఎంత ప్రతిష్ట, పరపతి సంపాదించుకుంటే ఏంటి?

ఇలాంటి సమయంలో బ్రహ్మారెడ్డి అన్న ఉంది ఉంటే నీ బ్రతుకు ఏంటో తెలిసేది.

18/02/2023

మానమ్మకం నువ్వే జగనన్న🙏🏻

01/11/2022

నా TBR అన్న ఫ్యామిలీ 😍 జగన్ అన్నతో 💙🤍💚

31/08/2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి
శుభాకాంక్షలు❤️🙏

31/08/2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి
శుభాకాంక్షలు❤️🙏

# TEAM TBR YOUTH KANTHERU

08/07/2022

ఆ దేవుడు మీ ఇద్దరిని మాకు భౌతికం గా దూరం చేసిన కానీ మీరు ఎప్పుడు మా గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోతారయ్య..



12/01/2022

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస విడిచే వరకూ నీకు తమ్ముడిలా ఒక అభిమానిగా ఉంటూ నీ ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటా🙏🙏❤TBR అన్న ❤🌹HAPPY BIRTHDAY అన్న 🌹WE miss u TBR అన్న 🌹😭😭😭

Want your school to be the top-listed School/college?

Videos (show all)

మీకు, మీ కుటుంబ సభ్యులకువినాయక చవితిశుభాకాంక్షలు❤️🙏#GaneshChaturthi #VinayakaChavithi
మీకు, మీ కుటుంబ సభ్యులకువినాయక చవితిశుభాకాంక్షలు❤️🙏#GaneshChaturthi #VinayakaChavithi   # TEAM TBR YOUTH KANTHERU
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస విడిచే వరకూ నీకు తమ్ముడిలా ఒక అభిమానిగా ఉంటూ నీ ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస...

Website