J K ulimate

J K ulimate

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from J K ulimate, School, .

16/04/2022

5 రూపాయలు ఖర్చుతో టమోటో నారు భూమిలో నాటితే ఇప్పటికి 20 కేజీల టమోటో లు ఇచ్చింది నా భూమాత. ఒక్క అరటి చెట్టు నాటితే ఇప్పటికి 100 గెలల అరటిపండ్లు ఇచ్చింది నా భూమాత. ఎ రోజు అది నాకు ఇది కావాలి అని అడగలేదు. కొన్ని నీళ్లు తో మాత్రమే..
ఇటువంటి భూమాత గుండెలో ఎలా వ్యర్థ రసాయనాలు బోర్ ద్వారా " పోరస్ " ఫ్యాక్టరీ పంపుతుంది. భూమాత ఏమి చెయ్యలేదు, అడగలేదు అనే ధైర్యమేగా. రక్షించండి భూమాతను 🙏🙏🙏🙏🙏

10/02/2022

నేను ఎవరికి సహాయం చేశాను అనే విషయం వెంటనే మర్చి పోతాను. నాకు సహాయం చేసిన వారిని ఎప్పుడు మర్చిపోను

30/01/2022

చేసే వృత్తి, పట్ల పని పట్ల కమిట్మెంట్తో ఉంటే వచ్చే ఫలితం మన ఊహకందనిది

Want your school to be the top-listed School/college?

Website