Basics of Economics

Basics of Economics

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Basics of Economics, Education Website, .

06/12/2023

https://youtu.be/5LIY7v60pnY
ఓటరు జాబితాలో మీ పేరుందా? ఇలా ఒక్క నిమిషం లో చూసుకోండి
electoralsearch.eci.gov.in

www.youtube.com

6 DAYSFACULTY DEVELOPMENT PROGRAM 18-23 April 2022 10/04/2022

NATIONAL LEVEL VIRTUAL 6 DAYS
FACULTY DEVELOPMENT PROGRAM
ON
“PEDAGOGICAL TRANSITION IN HIGHER EDUCATION- A PARADIGM SHIFT “
Date: 18-04-2022 to 23-04-2022 I Time: 5:30 PM-6:30 PM I Zoom platform

6 DAYSFACULTY DEVELOPMENT PROGRAM 18-23 April 2022 SRI AUROBINDO COLLEGE, BengaluruNATIONAL LEVEL VIRTUAL 6 DAYSFACULTY DEVELOPMENT PROGRAMON“PEDAGOGICAL TRANSITION IN HIGHER EDUCATION- A PARADIGM SHIFT “Date...

National Webinar in Chemistry 20/01/2022

National webinar in Chemistry

National Webinar in Chemistry Two day National Webinar - “Spectroscopy" - The fascinating science of structure determination on January 24 & 25, 2022 from 3.00-4.30 pm live on zoom. Reg...

National Webinar in History 19/01/2022

National Webinar in History Department of History, GDC Rampachodavaram , Andhra Pradesh conducting a webinar on "History and its career value" on 22.01.2022 from 11 AM to 1 PM . Registe...

Refresher Course in Economics 17/01/2022

Refresher Course in Economics TWO-WEEK REFRESHER COURSE IN ECONOMICSTEACHING LEARNING CENTRERAMANUJAN COLLEGEUNIVERSITY OF DELHI and DEPARTMENT OF ECONOMICS31 JANUARY - 14 FEBRUARY 2022Re...

National Workshop on IPR 11/01/2022

National Workshop on IPR Online National IPR Awareness Workshop on "INTELLECTUAL PROPERTY RIGHTS (IPR)-PATENT & DESIGN PROCESS"NILKANTHRAO SHINDE SCIENCE & ARTS COLLEGEBHADRAWATI, DI...

International Conference 10/01/2022

International Conference Second International Conference on Cooperatives, Mutual Aid and Solidarity Economies: Experiences from around the World (CMASE 2.0)Organised by University of...

19/10/2020

India is in now second place after US

18/10/2020

40 ఏళ్ల తర్వాత మైనస్‌లోకి భారత జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ దీనికి ప్రధాన కారణం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆగస్టు 31న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇదే తొలిసారి...


2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంది.
గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి. చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి.
త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి.
తాజా త్రైమాసికంలో వ్యవసాయ రంగం మాత్రమే(3.4 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకుంది.
విలువల్లో చూస్తే...

ఎస్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ -23.9 శాతం క్షీణ రేటు నమోదయి్యంది.
కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8 శాతం క్షీణించింది.

Want your school to be the top-listed School/college?

Website