SiliconAndhra ManaBadi

Telugu Language Learning Center
SD North County

Operating as usual

06/15/2024

చేయిపట్టి నడక నేర్పిన నా నేస్తమ్
వెన్నుతట్టి ధైర్యం నింపిన నా రుస్తమ్

06/09/2024

ఈ వారాంతం అట్లాంటాలో జరుగుతున్న 18వ అమెరికా తెలుగు సంఘం (ATA) వారి మహాసభల్లో సిలికానాంధ్ర మనబడి పరిచయకేంద్రానికి స్వాగతం! అమెరికా కెనడాలలో పిల్లలకు తెలుగు భాషను నేర్పించే సిలికానాంధ్ర మనబడి భాషోద్యమం గురించి తెలుసుకోండి. నమోదు కార్యక్రమం లభ్యం! తరగతులు సెప్టెంబర్ 7నుండి ప్రారంభం! వివరాలకు manabadi.siliconandhra.org సంప్రదించండి.
మనబడిలో చేర్పించండి! తెలుగు భాష నేర్పించండి!

05/24/2024

సియాటెల్ లో (మే 24-26) జరిగే తెలంగాణ అమెరికన్ తెలుగు సంస్థ వారి మెగా మహాసభల్లో సిలికానాంధ్ర మనబడి పరిచయకేంద్రానికి (Booth #713) స్వాగతం! అమెరికా కెనడాలలో పిల్లలకు తెలుగు భాషను నేర్పించే సిలికానాంధ్ర మనబడి భాషోద్యమం గురించి తెలుసుకోండి.
సియాటెల్లో రెడ్మండ్, బెల్ వ్యు, బోతెల్, సమ్మామిష్ మనబడి కేంద్రాలలో సెప్టెంబర్ 7నుండి తరగతులు ప్రారంభం! వివరాలకు
manabadi.siliconandhra.org సంప్రదించండి.
మనబడిలో చేర్పించండి! తెలుగు భాష నేర్పించండి!

Photos from SiliconAndhra ManaBadi's post 05/19/2024

Yet another Silicon Andhra academic year is successfully completed. SiliconAndhra ManaBadi (CA & GA) SAMPADA (CA) had Graduation Ceremonies where hundreds of students received their certificates at the hands of Sri Tangeda Kishan Rao garu, Vice Chancellor, Potti Sreeramulu Telugu University. Hearty congratulations to all the students, parents, teachers and volunteers.

05/18/2024

అంతర్జాతీయ పోటీ
---------------------
తెలుగు భాషలోని మాండలీకాలు ఎన్నో! ఉదాహరణకు ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తా, గోదావరి, నెల్లూరు, రాయలసీమ యాసలు.
మీరు చేయవలసింది చాలా సులభం.
ఫోనందుకోండి! వీడియో తీయండి!
ఆంగ్ల పదాలు లేకుండా ఒక్క నిమిషం మీకు నచ్చిన యాసలో మాట్లాడండి.
|| అంశం- తెలుగు భాష పురోగతికి తల్లి, తండ్రి & గురువుల పాత్ర ||
వీడియో పంపడానికి ఈ క్రింది QR Code వాడండి.
డబ్ స్మాష్ లిప్ సింక్ తో సినిమా డైలాగులు వాడితే అర్హత పోతుంది! మినిమం ఓ గిఫ్ట్ కార్డు గ్యారంటీ. కానీ గిఫ్ట్ కార్డు కావాలంటే మీ వీడియోలో ‘సిలికానాంధ్ర మనబడి - భాష సేవయే భావితరాల సేవ’ అన్న వాక్యం ఉండాలి సుమా!
పోటీలో పాల్గొన్నవారిలో ఒక్క గెలుపరికి $116 ముగ్గురు తదుపరులకు $51 పారితోషకాలు!
అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు, పెద్దలు - ప్రపంచంలో ఎక్కడినుండైనా - అందరు పాల్గొనవచ్చు.
|| పాల్గొనడానికి ఆఖరు తేదీ - మే 31, 2024 ||

05/18/2024

మనబడి పిల్లలు - పరీక్షలు బాగా రాయండి! శుభం భూయాత్!

Rendition of SiliconAndhra ManaBadi Anthem by Simi Valley ManaBadi students 05/15/2024

Rendition of SiliconAndhra ManaBadi Anthem by Simi Valley ManaBadi students at the TATVA Mother's Day event on May 12th 2024. The song was written by Sri Anantha Sriram, well-known lyricist. Telugu Association of Trivalley

Rendition of SiliconAndhra ManaBadi Anthem by Simi Valley ManaBadi students Rendition of SiliconAndhra ManaBadi Anthem by Simi Valley ManaBadi students at the TATVA Mother's Day Event on May 12th, 2024. The anthem was written by Sri ...

05/15/2024

|| సిలికానాంధ్ర మనబడి బ్రాండ్ అంబాసిడర్ స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఘన నివాళి ||

మే 19 నుండి ETVలో స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పై
శ్రీ డెవెలపర్స్ "నా ఉచ్ఛ్వాసం కవనం" అనే అద్భుతమైన నివాళి ప్రసారము కానుంది. శృతిలయ సంస్థ Parthu Nemani గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇందులో ప్రముఖ తెలుగు చిత్ర దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు, గీత రచయితలు సిరివెన్నెలగారితో తమ అనుభవాలను పంచుకుంటారు. వారి పాటలకు ప్రముఖ గాయనీ గాయకుల సంగీత ప్రదర్శనలు ఉంటాయి.

సంవత్సరంలో 52 వారాల పాటూ ప్రతీ వారాంతం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి Powered By Sponsor భాగస్వామిగా సిలికానాంధ్ర మనబడి పాలుపంచుకుంటుంది. ఇది మనబడి అదృష్టం.

అమెరికాలో ప్రసార సమయం
-ప్రతి ఆదివారం @ 9:30 am EST/8:30 am CST/6:30 am PST
-ఆ పై శనివారం @ 12 pm EST/11 AM CST/9 am PST

రండి! ప్రతీ వారాంతం మన సిరివెన్నెల గారి సాహిత్యసారాన్ని ఆస్వాదించండి!

05/14/2024

SiliconAndhra Manabadi is thrilled to be part of a groundbreaking TV show, “Naa Uchvasam Kavanam,” on ETV Telugu, as the POWERED BY SPONSOR!
This Tribute TV Series has allowed us to celebrate SiliconAndhra’s deep bond with Sirivennela Sitarama Sastry garu, who was our brand ambassador for many years.
Every weekend starting this coming weekend i:e., May 19th, “Naa Uchvasam Kavanam” helmed by well-known lyricist and singer Parthu Nemani of Sruthilaya Foundation, the makers of the famed Viswanadhamrutham series, will provide you with conversations with eminent directors, singers, music directors, and lyricists from the Telugu Film Industry to share their experiences with Sirivennela garu. Each episode will have music performances of Sirivennela gari songs by well-known singers.
Please note each episode will be TELECAST TWICE in North America – once on Sundays and again on following Saturdays.

Show Details:
-Title: Naa Uchvasam Kavanam
-Channel: ETV Telugu
-Start Date: May 19th 2024
-Timings:
—Sundays @ 1230pm EST/1030am CST/930am PST
—Following Saturdays @ 930am EST/730am CST/630am PST
-Powered by: SiliconAndhra ManaBadi

Tune in to ETV Telugu and be a part of this enriching experience that celebrates and preserves the essence of Sirivennela gari sahityam. MARK YOUR CALENDARS!

05/12/2024

మమకారమునొసగే పిలుపు అమ్మ!
ఆలంబననొసగే తలపు అమ్మ!

Photos from SiliconAndhra ManaBadi's post 05/09/2024

పోయిన వారాంతం సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పరీక్షలలో పాల్గొన్నారు. ఉత్తర అమెరికాలో దాదాపు 75 కేంద్రాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం & ప్రభాసం స్థాయిలో విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి వచ్చిన పరీక్షాపత్రాలు అందించబడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష సంబంధిత ప్రమాణపత్రాలను చేర్చి భవిష్యత్తులో కాలేజీ ప్రవేశార్హతని మరింత బలపరచుకోవచ్చు. మనబడి విద్యార్థుల కృషి మరియు వారి విజయాలకు మనందరం గర్వపడాలి. జయహో తెలుగు!

04/16/2024

|| హృద్యమైన రూపం, హృదయమంతా రామం ||

04/10/2024

నింగిన విరిసిన నెలవంక
ప్రేమను పంచెను జగమంత

04/08/2024

మామిడమ్మకి మాటలొచ్చే, వేపపూతకి పాటలొచ్చే
అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు

03/24/2024

వేల వర్ణాల కేళి
సుఖ సంతోషాల హోళీ

03/10/2024

SiliconAndhra ManaBadi is delighted to inform that a resolution was introduced in the Virginia General Assembly Session by the Loudoun County, VA delegate Sri. Kannan Srinivasan. The resolution was adopted on March 7th 2024. This act of the Virginia Assembly not only boosts our energy to serve the community but also helps to spread the awareness of our Telugu language teaching program. Special thanks to the Virginia ManaBadi team and the entire ManaBadi family for all their dedication and hard-work to achieve this recognition. 🙏🙏🙏

03/07/2024

పరమేశ్వరాయని ప్రేమతో కొలిచేము
ప్రళయేశ్వరాయని ఆర్తితో తలిచేము

02/21/2024

అమ్మ చేతి గోరుముద్ద నా మాతృభాష
అమ్మ చల్లని కంటిచూపు నా మాతృభాష

Photos from SiliconAndhra ManaBadi's post 02/16/2024

ఎల్లప్పుడూ ముందుండి మార్గదర్శకత్వం సూచించే సిలికానాంధ్ర మనబడి నాయకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు, శ్రీ చమర్తి రాజు గారు! Anand Kuchibhotla Raju Chamarthi

Photos from SiliconAndhra ManaBadi's post 02/16/2024

సిలికానాంధ్ర మనబడి కేంద్రం సమన్వయకర్తల సదస్సు 2024 -ప్రాంతాలవారిగా కేంద్రాల సమన్వయకర్తలు & ప్రాంతీయ సమన్వయకర్తలు 👏👏👏 SiliconAndhra ManaBadi

Want your school to be the top-listed School/college in San Diego?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


2875 Poinsettia Lane, Carlsbad
San Diego, CA
92009
Other Language schools in San Diego (show all)
Converse International School of Languages Converse International School of Languages
636 Broadway
San Diego, 92101

Quality English language school in San Diego, California. CISL has taught international students

Connect English, San Diego Connect English, San Diego
4560 Alvarado Canyon Road, Ste 2B
San Diego, 92120

Connect English is a language school network in California. We offer excellent classes, support, and a student community, with low costs for our students. To learn more, contact us at: [email protected] or (619) 283-2811.

Pura Buena Onda - Conversational Spanish Pura Buena Onda - Conversational Spanish
3047 University Avenue, Suite 302
San Diego, 92104

¡Bienvenidos! Pura Buena Onda is a Spanish language school for adults that focuses on conversation, in a fun, relaxed, un-intimidating environment. We currently offer online classes only :)

Friends of Language Academy, Inc. (FOLA) Friends of Language Academy, Inc. (FOLA)
4961 64th Street
San Diego, 92115

FOLA is a 501(c)(3) non-profit foundation benefiting the children of Language Academy.

EF San Diego EF San Diego
3455 Kenyon Street
San Diego, 92110

Study English in San Diego and live the outdoorsy and laid-back Southern California lifestyle.

San Diego State University, American Language Institute (ALI) San Diego State University, American Language Institute (ALI)
5250 Campanile Drive
San Diego, 92115

The American Language Institute is one of the most prestigious university-based ESL programs in the U

Francés fácil Francés fácil
San Diego, 92101

Aprende a hablar y escribir el francés de una manera rápida, fácil

San Diego Greek Language School San Diego Greek Language School
3655 Park Boulevard
San Diego, 92103

We are an accredited foreign language school offering Modern Greek classes for all levels and ages.

Learn Bosnian Online Learn Bosnian Online
San Diego

This website is designed to help students learn Bosnian, especially those who live abroad and who need to improve their speaking, writing and reading skills. Students will be taught by a native teacher, who resides in California. All classes are online.

Italian with Kim Italian with Kim
San Diego, 92130

Ph.D Italian Specialist; customized teaching, conversation classes, translation, interpretation services

Albanian-American community of San Diego Albanian-American community of San Diego
San Diego

Shkolla Shqipe Alb Academy

Lingo Dice - Learn Arabic Lingo Dice - Learn Arabic
San Diego, 95747

We provide Arabic classes and tutoring sessions for different ages at all levels (beginners, intermediate, and advanced). We also teach Islamic studies for beginners in tutoring sessions. In addition to teaching, we do proofreading services in Arabic.