nunkeshnunkeshann

nunkeshnunkeshann

Nunkeshann Nunkesh

Operating as usual

29/10/2021

Good Night Friends

Photos from nunkeshnunkeshann's post 26/10/2021
26/10/2021
Photos from nunkeshnunkeshann's post 19/10/2021

Good Afternoon Friends ❣️❣️

Photos from nunkeshnunkeshann's post 20/09/2021

*మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులైన శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని కలిసిన నూతనంగా గెలిచిన, బొమ్మనహల్ మండలం వైసిపి ఎంపిటిసిల బృందం*

*ఈరోజు ఉదయం 10 గంటలకు బొమ్మనహల్ మండలం నూతనంగా గెలిచిన ఎంపీటీసీలు అందరూ కలిసి కాపు రామచంద్రారెడ్డి గారిని సన్మానించడం జరిగినది*

కాపు రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా, *నూతనంగా గెలిచిన వైసీపీ ఎంపిటిసిలకు, కాపు రామచంద్ర రెడ్డి గారు మరియు కాపు భారతి అక్క గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగినది,* అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే 2024 ఎలక్షన్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని, వైసిపి నాయకులు కార్యకర్తలకు సర్పంచులకు ఎంపిటిసి లకు అభిమానులకు అందరికీ దిశానిర్దేశం చేశారు,

*ఈ కార్యక్రమంలో వైసిపి మండలం కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు జడ్పిటిసి నీలవేణి గారు మరియు,L. లోకేశ్ గారు, పరమేశ్వర, కోటిరెడ్డి జయరామిరెడ్డి, బొమ్మనహల్ మండలం వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ Nunkesh*,నూతన గెలిచిన ఎంపీటీసీలు, వైసిపి నాయకులు కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Photos from nunkeshnunkeshann's post 22/08/2021

*హరేసముద్రం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరైన వైసీపీ మండల నాయకులు*

*బొమ్మనహల్ మండలం హరేసముద్రం గ్రామానికి చెందిన, వైసీపీ నాయకుడు సర్పంచ్, తిప్పేస్వామి కుమారుడు, శ్రీకాంత్ weeds గీతా చందన, వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి గారు శ్రీధరగట్ట చంద్రశేఖర్ రెడ్డి గారు, L. లోకేష్ ,గారు,యోగేశ్వర్ రెడ్డి గారు, జయరాం రెడ్డి, సత్యాన్న, ఆనంద రెడ్డి, వీరన్నగౌడ,పరమేశ్వర,R.రామాంజనేయులు,కరిబసి, కృష్ణా, కందేపల్లి రమేష్, గాదిలింగ, వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ నుంకేష్, తదితరులు పాల్గొన్నారు*

15/08/2021

రేపు మధ్యాహ్నం బొమ్మనహల్ మండలం వివిధ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం నియోజకవర్గం యువ నాయకుడు కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు

10/08/2021

*అనంతపురం జిల్లా నూతన A.D.C.C బ్యాంక్ చైర్మన్ లిఖిత గారిని కలిసిన బొమ్మనహల్ మండలం వైసిపి నాయకులు*

*ఈరోజు అనంతపురం జిల్లా పామిడి వీరాంజనేయులు గారి కూతురు నూతన ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ లిఖిత గారిని కలిసి శాలువా పూలమాల పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన బొమ్మనహల్ మండలం వైసిపి నాయకులు,శ్రీధర గట్ట సొసైటీ ప్రెసిడెంట్ లింగారెడ్డి గారు ఉద్దేహళ్ సొసైటీ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి గారు మరియు మండల నాయకులు శ్రీధర గట్ట చంద్రశేఖర్ రెడ్డి గారు,కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు,*

*చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ శ్రీధర గట్ట సొసైటీ సంఘానికి మరియు ఉద్యోగుల సొసైటీ సంఘం రైతులకు కావాల్సిన ఎరువులు పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు ,ప్రజలు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని కోరడం జరిగినది*
*శ్రీధరగట్ట సొసైటీ సంఘానికి మరియు ఉద్దేహళ్ సొసైటీ సంఘానికి,అభివృద్ధి చేయాలని మరియు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది ,నూతన ఏ.డి.సి.సి బ్యాంకు చైర్మన్ లిఖిత గారు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తారని ,బొమ్మనహల్ మండలం వైసీపీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగినది*,

*ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్,ఈశ్వర్ రెడ్డి గారు లింగారెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు*

Want your school to be the top-listed School/college?

Videos (show all)

Telephone

Website