Brahmasri chaganti koteswara rao Gari Pravachanalu

Brahmasri chaganti koteswara rao Gari Pravachanalu

This is an UNOFFICIAL FAN/FOLLOWER PAGE ON Brahmasri Chaganti Koteswara Rao garu. HIS PERSONAL INTERF Sow Nagasrivalli and both have done their engineering .

Biography
Brahmasri Chaganti Koteswara Rao an eminent pravachana chakravarthi, born to punya dampathulu late sri Chaganti Sundara Siva Rao garu and late smt Suseelamma. He married Smt.Subramanyeswary and blessed with two children Shanmukhacharan and chy. Presently he is working in Food Corporation of India, Kakinada. A silent reader of puranams and blessed with Saraswathi kataksham and started giv

06/01/2022

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
గురువారం, జనవరి 6, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంతఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి సా5.19 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ధనిష్ఠ ఉ11.59 వరకు
యోగం:సిద్ధి రా8.32 వరకు
కరణం:భద్ర సా5.19 తదుపరి బవ తె4.49
వర్జ్యం:రా7.02 - 8.36
దుర్ముహూర్తం:ఉ10.16 - 11.00 &
మ2.40 - 3.24
అమృతకాలం:తె4.26 - 6.01
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.36
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

05/01/2022

🕉️శ్రీ గురుభ్యోనమః🙏
బుధవారం, జనవరి 5, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంతఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:తదియ సా6.44 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:శ్రవణం మ12.51 వరకు
యోగం:వజ్రం రా10.51
కరణం:తైతుల ఉ7.36 తదుపరి గరజి సా6.44 ఆ తదుపరి వణిజ తె6.02
వర్జ్యం:సా4.42 - 6.14
దుర్ముహూర్తం:ఉ11.43 - 12.27
అమృతకాలం:రా1.57 - 3.29
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.35
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

04/01/2022

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
మంగళవారం, జనవరి 4, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంతఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:విదియ రా8.29 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ మ2.01 వరకు
యోగం:హర్షణం రా1.27
కరణం:బాలువ ఉ9.28 తదుపరి కౌలువ రా8.29
వర్జ్యం:సా5.48 - 7.20
దుర్ముహూర్తం:ఉ8.47 - 9.31 &
రా10.47 - 11.39
అమృతకాలం:ఉ7.58 - 9.29 & రా2.56 - 4.28
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.33
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

02/01/2022

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
ఆదివారం, జనవరి 2, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంతఋతువు
మార్గశిర మాసం - బహుళ పక్షం
తిథి:అమావాస్య రా12.36 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:మూల సా4.53 తదుపరి
యోగం:వృద్ధి ఉ10.13 తదుపరి
కరణం:చతుష్పాత్ మ1.45
తదుపరి నాగవ రా12.36
వర్జ్యం:మ3.23 - 4.53 & రా1.53 - 3.23
దుర్ముహూర్తం: సా4.05 - 4.49
అమృతకాలం:ఉ10.56 - 12.25
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.33
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

01/01/2022
01/01/2022

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
శనివారం, జనవరి 1, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంతఋతువు
మార్గశిర మాసం - బహుళ పక్షం
తిథి:చతుర్థశి రా2.52 వరకు
వారం:శనివారం ( స్థిరవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ సా6.33 తదుపరి మూల
యోగం:గండం మ1.25 తదుపరి వృద్ధి
కరణం:భద్ర సా6.04 తదుపరి శకుని రా2.52
వర్జ్యం:రా1.59 - 3.28
దుర్ముహూర్తం:ఉ6.34 - 8.01
అమృతకాలం:ఉ10.21 - 11.51
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.34
సూర్యాస్తమయం:5.32
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

20/01/2020

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 20, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు
పుష్య మాసం బహుళ పక్షం
తిధి :ఏకాదశి తె3.54 తదుపరి ద్వాదశి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం :అనూరాధ రా1.37 తదుపరి జ్యేష్ఠ
యోగం :గండం ఉ10.37 తదుపరి వృద్ధి
కరణం: బవ సా4.36 తదుపరి బాలువ తె3.54 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :ఉ7.06 - 8.40
దుర్ముహూర్తం:మ12.33 - 1.17 &
మ2.46 - 3.30
అమృతకాలం :మ3.33 - 5.06
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి : మకరం
చంద్రరాశి :తుల
సూర్యోదయం :6.38
సూర్యాస్తమయం :5.44
స్మార్త ఏకాదశి
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

19/01/2020

మహాభారతంలో తప్పక వినవలసిన అజామిలుడి కథ తప్పక వినాలి Sri chaganti koteswara rao a beautiful 2017

మహాభారతంలో తప్పక వినవలసిన అజామిలుడి కథ తప్పక వినాలి Sri chaganti koteswara rao a beautiful 2017
https://youtu.be/IN5EAuqgwjU

07/10/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
అక్టోబర్ 7, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం శుక్లపక్షం
తిధి.:నవమి మ2.50 తదుపరి దశమి
వారం :సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాడ రా8.24 తదుపరి శ్రవణం
యోగం:సుకర్మ తె3.311
తదుపరి ధృతి
కరణం:కౌలువ మ2.50
తదుపరి తైతుల రా3.25
ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా12.42 - 2.25
దుర్ముహూర్తం :మ12.11 - 12.58 & మ2.33 - 3.20
అమృతకాలం : మ1.37 - 3.19
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి :కన్య
చంద్రరాశి : మకరం
సూర్యోదయం :5.54
సూర్యాస్తమయం : 5.45
మహర్నవమి
సువాసినీ పూజా
తిరుమల శ్రీవారి రథోత్సవం
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

07/10/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
అక్టోబర్ 7, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం శుక్లపక్షం
తిధి.:నవమి మ2.50 తదుపరి దశమి
వారం :సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాడ రా8.24 తదుపరి శ్రవణం
యోగం:సుకర్మ తె3.311
తదుపరి ధృతి
కరణం:కౌలువ మ2.50
తదుపరి తైతుల రా3.25
ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా12.42 - 2.25
దుర్ముహూర్తం :మ12.11 - 12.58 & మ2.33 - 3.20
అమృతకాలం : మ1.37 - 3.19
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి :కన్య
చంద్రరాశి : మకరం
సూర్యోదయం :5.54
సూర్యాస్తమయం : 5.45
మహర్నవమి
సువాసినీ పూజా
తిరుమల శ్రీవారి రథోత్సవం
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻l

06/10/2019

దుర్గాసప్తశ్లోకీ

శివ ఉవాచ-
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||

దేవ్యువాచ-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||

ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |

ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||

దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || ౩ ||

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || ౪ ||

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౫ ||

రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా |

06/10/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
అక్టోబర్ 6, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
ఆశ్వయుజమాసం శుక్లపక్షం
తిధి.:అష్టమి మ2.09 తదుపరి నవమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాడ రా7.01
తదుపరి ఉత్తరాషాడ
యోగం: అతిగండ తె3.32
తదుపరి సుకర్మ
కరణం :బవ మ2.09 తదుపరి బాలువ రా2.49 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :తె3.28 - 5.18
దుర్ముహూర్తం :సా4.08 - 4.55
అమృతకాలం :మ2.02 - 3.41
రాహుకాలం :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 - 1.30
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.45
దుర్గాష్టమి🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

25/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻సెప్టెంబర్ 25, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి. : ఏకాదశి ఉ9.51
తదుపరి ద్వాదశి
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం :ఆశ్లేష తె4.18
యోగం : శివం ఉ10.37
తదుపరి సిద్ధం
కరణం :బాలువ ఉ9.51
తదుపరి కౌలువ రా8.45 ఆ తదుపరి తైతుల
వర్జ్యం :సా5.44 - 7.14
దుర్ముహూర్తం:ఉ11.29 - 12.17
అమృతకాలంరా2.47 - 4.17
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 - 9.00
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.53
మతత్రయ ఏకాదశి
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

21/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻సెప్టెంబర్ 21, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి.:సప్తమి మ3.28
తదుపరి అష్టమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:రోహిణి ఉ8.09
తదుపరి మృగశిర
యోగం:సిద్ధి రా7.41
తదుపరి వ్యతీపాతం
కరణం : బవ మ3.28
తదుపరి బాలువ రా.తె3.03 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :మ1.45 - 3.21
దుర్ముహూర్తం:ఉ5.52 - 7.28
అమృతకాలం :ఉ6.31వరకు & రా11.21 - 12.57
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండం/కేతుకాలం: మ1.30 - 3.00
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.57
మధ్వాష్టమి
రుద్రాష్టమీ వ్రతం
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

20/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻సెప్టెంబర్ 20, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి.:షష్ఠి మ3.49
తదుపరి సప్తమి
వారం: శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం :కృత్తిక ఉ7.42
తదుపరి రోహిణి
యోగం :వజ్రం రా9.08
తదుపరి సిద్ధి
కరణం : వణిజ మ3.49
తదుపరి భద్ర/విష్ఠి రా.తె3.38 ఆ తదుపరి బవ
వర్జ్యం : రా12.00 - 1.37
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.05 & మ12.18 - 1.07
అమృతకాలం:ఉ6.51వరకు & తె4.53నుండి
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం/కేతుకాలం: మ3.00 - 4.30
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.57
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

19/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 19, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి:పంచమి మ3.40
తదుపరి షష్ఠి
వారం:గురువారం
(బృహస్పతివాసరే)
నక్షత్రం:భరణి ఉ6.44
తదుపరి కృత్తిక
యోగం:హర్షణం రా10.11
తదుపరి వజ్రం
కరణం: తైతుల మ3.40 తదుపరి గరజి రా.తె3.44 ఆ తదుపరి వణిజ
వర్జ్యం:రా7.12 - 8.52
దుర్ముహూర్తం:ఉ9.54 - 10.42 & మ2.44 - 3.32
అమృతకాలం:తె5.11నుండి
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 - 7.30
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మేషం
సూర్యోదయం :5.52
సూర్యాస్తమయం : 5.58
చంద్ర షష్ఠీ వ్రతం
కపిల షష్ఠీ వ్రతం
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

18/09/2019

మహాలయపక్షం – నువ్వులు నీళ్ళు

ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం.... దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో . . .

ప్రతి మానవుడు వారి పితృ దేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు ఋణపడిఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితోపాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్యయజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్నాయం చెయ్యడం, బోధించడం దేవయజ్ఞం. అందరిపలుపున దేవయజ్ఞం చెయ్యడం కొందరి పని. అందరు చెయ్యవలసినది చెయ్యగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణులయందు ప్రేమ, దయ కలిగిఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదోఒక రకంగా చేయవలసినవే. ప్రతిఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నాట్లు. “తిరుక్కురళ్” రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెబుతారు.

“తెన్పులత్తర్, దైయివం, విరుండు, ఒక్కళ్ తన్ ఎన్రు అంగు అయింబులత్తరు ఒంబళ్ తలై”

తెన్పులత్తర్ అంటే పితృదేవతలు - తాత ముత్తాతలు. అందరూ వారి ఋణాన్ని తీర్చవలసినదే. వేదము “మాతృదేవోభవ, పితృదేవోభవ” అని చెప్తుంది. అంటే మన తల్లి తండ్రులు దైవసమానులు. వారిని ఎన్నటికి దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికి వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లితండ్రులే. వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత, తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధ కర్మములు చేయవలెను. శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లితండ్రులను కాపాడుకోవలెను అని ఒప్పుకున్నారు.

“మనం సమర్పించే నువ్వులు, నీళ్ళు, అన్న పిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా? మనకళ్ళ ముండు చనిపోయినవారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా? పునర్జన్మ సిధ్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించియుంటే, వారికోసమని ఇవన్ని చెయ్యటం పిచ్చిపని” అని కొందరి వాదన.

మీకు ఒక కథ చెబుతాను.

”ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పైచదువులకై పంపించాడు. కొన్ని దినములలో ఫీజు కట్టవలనెని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాసాడు.” తండ్రి కార్త కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ గుమాస్తా “డబ్బు మీ అబ్బాయికి పంపబడింది. అతనికి చేరుతుంది” అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లా పెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు. అతను గుమాస్తా గారితో “నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది. వాటికి మీరు కన్నం కూడా చేయలేదు. మరి మా అబ్బాయికి ఎలా పంపారు?” అని అన్నాడు. గుమాస్తా అతనితో “మీ అబ్బాయికి చేరుతుంది” అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు.

కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది.

పితృదేవతలకు పిండప్రదానము చెయ్యడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టైతే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి, దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు. అది వారికి చెందుతుంది అంతే.

ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా? అతను ఈ దేశములో నివసించకపోయినా, అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి, ఇక్కడ రూపాయిలలో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో, పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది.

ఇక్కడ ముఖ్యముగా ఉండవలసినది తల్లితండ్రులయందు కృతజ్ఞతా భావము. శాస్త్రముయందు నమ్మకము. శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? “నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను. పోస్ట్ డబ్బాలో వెయ్యను. మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు.”

ప్రేమ, భక్తి, జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కాని ఫలమాసించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము. ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది.

“తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ”

--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము

18/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻సెప్టెంబర్ 18, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి. :చవితి మ3.00
తదుపరి పంచమి
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం :భరణి పూర్తి
యోగం:వ్యాఘాతం రా10.49 తదుపరి హర్షణం
కరణం : బాలువ మ3.00
తదుపరి కౌలువ రా3.23 ఆ తదుపరి తైతుల
వర్జ్యం : మ3.22 - 5.05
దుర్ముహూర్తం:ఉ11.30 - 12.19
అమృతకాలం:రా1.37 - 3.19
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 - 9.00
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.58
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

17/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 17, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి.:తదియ మ1.51
తదుపరి చవితి
వారం:మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం:అశ్విని తె5.09 తదుపరి భరణి
యోగం :ధృవం రా11.05 తదుపరి వ్యాఘాతం
కరణం: భద్ర/విష్ఠి మ1.51
తదుపరి బవ రా2.25
ఆ తదుపరి బాలువ
వర్జ్యం :రా12.49 - 2.33
దుర్ముహూర్తం:ఉ8.16 - 9.05
& రా10.43 - 11.31
అమృతకాలం: రా9.22 - 11.06
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం: ఉ9.00 - 10.30
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.02 సంకష్టహర చతుర్థీ వ్రతం
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

15/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 15, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం బహుళపక్షం
తిధి.:పాడ్యమి ఉ10.27 తదుపరి విదియ
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం :ఉత్తరాభాద్ర రా12.59
తదుపరి రేవతి
యోగం : గండం రా10.48
తదుపరి వృద్ధి
కరణం:కౌలువ ఉ10.27
తదుపరి తైతుల రా8.43 ఆ తదుపరి గరజి
వర్జ్యం : ఉ9.04 - 10.50
దుర్ముహూర్తం:సా4.23 -5.12
అమృతకాలం:రా7.40 - 9.26
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 - 1.30
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.02
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం ఇంజనీర్స్ డే
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

14/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 14, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షం
తిధి.:పౌర్ణమి ఉ8.24
తదుపరి బహుళ పాడ్యమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర రా10.28
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:శూలం రా10.08
తదుపరి గండం
కరణం :బవ ఉ8.24
తదుపరి బాలువ రా9.26
ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :లేదు
దుర్ముహూర్తం:ఉ5.51 - 7.28
అమృతకాలం:మ1.36 -3.22
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం/కేతుకాలం: మ1.30 - 3.00
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.02
మహాలయ పక్ష ప్రారంభం
ఉత్తర కార్తె ప్రారంభం
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

13/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 13, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షం
తిధి.:చతుర్ధశి ఉ6.21
తదుపరి పౌర్ణమి
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:శతభిషం రా7.52
తదుపరి పూర్వాభాద్ర
యోగం:ధృతి రా9.31
తదుపరి శూలం
కరణం :వణిజ ఉ6.21
తదుపరి భద్ర/విష్ఠి రా7.23 ఆ తదుపరి బవ
వర్జ్యం:రా.తె2.57 - 4.43
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.06 & మ12.21 - 1.10
అమృతకాలం:ఉ11.54 -1.41
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం/కేతుకాలం: మ3.00 - 4.30
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.03
శ్రీ ఉమామహేశ్వర వ్రతము
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

11/09/2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 12, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షం
తిధి.:చతుర్ధశి పూర్తి
వారం:గురువారం
(బృహస్పతివాసరే)
నక్షత్రం:ధనిష్ఠ సా5.20
తదుపరి శతభిషం
యోగం:సుకర్మ రా8.57
తదుపరి ధృతి
కరణం:గరజి సా5.26
తదుపరి వణిజ
వర్జ్యం :రా1.17 - 3.03
దుర్ముహూర్తం:ఉ9.54-10.43 & మ2.47 - 3.36
అమృతకాలం:ఉ5.56 - 7.41
రాహుకాలం :మ1.30 -3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 - 7.30
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.04
శ్రీ అనంత పద్మనాభ వ్రతము
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Want your school to be the top-listed School/college?

Videos (show all)

వినాయకుడు గజ ముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులు, కనుక పత్రి పూజ చేస్తాం. గణేశునికి "ఏక వింశతి" అంటే 21 రకాల పత్రితో పూజ...

Telephone